Begin typing your search above and press return to search.

టాప్ లెస్ ఫోజుతో టెంప్ట్ చేస్తున్న పాయ‌ల్

By:  Tupaki Desk   |   14 March 2021 6:09 AM GMT
టాప్ లెస్ ఫోజుతో టెంప్ట్ చేస్తున్న పాయ‌ల్
X
సోష‌ల్ మీడియా- డిజిట‌ల్ యుగంలో ప్ర‌చారం కోసం క‌థానాయిక‌లు ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌ల్ని ఎంచుకుంటున్నారు. బీచ్ బికినీలు.. స్విమ్ సూట్ లు.. అధునాత‌న వ‌స్త్ర‌ధార‌ణ‌తో భామ‌లు యువ‌త‌రానికి గాలం వేస్తున్నారు. ర‌క‌ర‌కాల ఫోటోషూట్ల‌లో విచిత్ర‌మైన భంగిమ‌ల‌తో కుర్ర‌కారును టెంప్ట్ చేయ‌డ‌మే ధ్యేయంగా భామ‌లంతా చెల‌రేగుతున్నారు. సోష‌ల్ మీడియాల్లో ఫాలోయింగ్ పెంచుకునేందుకే ఇదంతా.

తాజాగా పాయ‌ల్ అర్థ‌న‌గ్న ఫోజు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. చూస్తుంటే పాయ‌ల్ టాప్ లెస్ గా ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. కానీ అలా హ్యాట్ ని అడ్డుగోడ‌గా ఉప‌యోగించుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోని యువ‌త‌రం వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

ఆహాలో అనగనగ ఓ అతిధి స‌క్సెస్ సాధించాక‌.. పాయ‌ల్ లో మ‌రింత కాన్ఫిడెన్స్ పెరిగిందిట‌. టాలీవుడ్ లో ఆశించినంత‌గా ఆఫ‌ర్లు లేక‌పోయినా.. ఆర్.ఎక్స్ 100 అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌నుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇంత‌కుముందు కెనడాకి చెందిన ప్ర‌ముఖ సంస్థ‌తో ఓ పంజాబీ సినిమా కోసం ఒప్పందం కుదుర్చుకుని అనంత‌రం పాయ‌ల్ ర‌ద్దు చేసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. ఒంటరిగా ప్రయాణించి షూటింగ్ కోసం కెనడాలో ఉండాలని మేకర్స్ కోరడంతో ఆ ప్రాజెక్టును పాయ‌ల్ కాద‌నుకున్నారు.