Begin typing your search above and press return to search.

పొట్టి గౌనులో అందాల ఆరబోత అదుర్స్ అమ్మడు

By:  Tupaki Desk   |   11 Nov 2022 11:30 AM GMT
పొట్టి గౌనులో అందాల ఆరబోత అదుర్స్ అమ్మడు
X
ఆర్స్ ఎక్స్ 100 సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులు పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్ పూత్‌. ఈ అమ్మడు తెలుగు లో ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఉంది. చిన్న హీరోల నుండి స్టార్‌ హీరోల సినిమాల వరకు ఈ అమ్మడు అన్ని సినిమాలకు కమిట్‌ అవుతూ వస్తోంది. పాత్రలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.

హీరోయిన్ గా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తున్న ఈ సమయంలోనే వెబ్‌ సిరీస్ ల్లో మరియు ఓటీటీ సినిమాల్లో కూడా ఈమె నటిస్తోంది. వరుసగా సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు అభిమానులు నెటిజన్స్‌ ఎప్పుడు ఫిదా అవుతూనే ఉంటారు. హీరోయిన్‌ గా తాజాగా ఈ అమ్మడు మాయా పేటిక అనే సినిమాలో నటించిన విషయం తెల్సిందే.

ఆ సినిమా ప్రెస్ మీట్‌ సందర్భంగా ఈ అమ్మడు మీడియా ముందుకు వచ్చింది. ఆ సందర్భంగా ఈ అమ్మడు పొట్టి గౌను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంత పొట్టి గౌనులో అంతగా అందాలు ఆరబోయడంతో పాయల్ అందం మరింతగా పెరిగింది అంటూ ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

సోషల్‌ మీడియా లో ఈ అమ్మడి యొక్క అందాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు హీరోయిన్స్‌ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ అమ్మడి యొక్క అందాలు ఎంతగా ఆరబోసినా కూడా సూపర్ అన్నట్లుగానే ఉంటుంది అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. ముందు ముందు ఈ అమ్మడి అందాల ఆరబోత మరింతగా చూస్తామేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.