Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః ఉల్లి పొర డ్రస్‌ లో అందాల ప్రదర్శణ

By:  Tupaki Desk   |   25 April 2021 4:30 PM GMT
ఫొటోటాక్‌ః ఉల్లి పొర డ్రస్‌ లో అందాల ప్రదర్శణ
X
ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌ పూత్‌ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా హాట్ ఫొటో షూట్ లతో అదరగొడుతూనే ఉంటుంది. ఈ అమ్మడు చేసే ఎక్స్‌ పోజింగ్‌ కు సోషల్‌ మీడియాలో సెగలు కక్కుతున్న విషయం తెల్సిందే. రెగ్యులర్‌ గా ఈ అమ్మడు హాట్ ఫొటో షూట్ ను షేర్ చేస్తూనే ఉంటుంది. కాని ఈసారి అంతకు మించి అన్నట్లుగా ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్ పూత్‌ ఉల్లి పొర డ్రస్ తో అందాల ఆరబోత చేసింది. ఇన్నర్‌ ఏమీ లేకుండానే ట్రాన్స్‌ పరెంట్‌ గా ఉన్న ఒక కాస్ట్యూమ్‌ ను వేసుకుని ఆపై షర్ట్ వేసింది. ఆ షర్ట్‌ బటన్స్ పూర్తిగా ఓపెన్‌ చేసి కవ్విస్తూ ఉంది.

ఉల్లిపొర డ్రస్ తో పాటు మరో ఫొటో కూడా ఈమెది నెట్టింట వైరల్‌ అవుతోంది. అందులో ఈమె షర్ట్‌ ను విప్పేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ ఫొటోలో పాయల్‌ టీ షర్ట్‌ సగానికి పైగా విప్పేయడం తో ఫాలోవర్స్ పిచ్చ పిచ్చగా కామెంట్స్ చేస్తున్నారు. నెగటివ్ కామెంట్స్ తో పాటు పాజిటివ్‌ గా ఆమె అందాన్ని ఆరాధిస్తూ అభినందిస్తూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. పాయల్‌ నెట్టింట షేర్‌ చేస్తున్న ఫొటోల జోరు మరింత పెరుగుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముందు ముందు పాయల్‌ నుండి మరెలాంటి ఫొటోలు వస్తాయో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని నెటిజన్స్‌ చెబుతున్నారు.