Begin typing your search above and press return to search.

అమ్మడు పోజిస్తే.. కుర్ర గుండెలు హీటెక్కాల్సిందే!

By:  Tupaki Desk   |   11 Jun 2020 10:10 AM GMT
అమ్మడు పోజిస్తే.. కుర్ర గుండెలు హీటెక్కాల్సిందే!
X
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పంజాబీ భామ పాయల్ రాజపుత్. మొదటి సినిమాతోనే కుర్రకారు మనసు కొల్లగొట్టిన బ్యూటీ.. ఆ సినిమాతో పెద్ద సంచలనమే రేపింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. రీసెంట్ గా వెంకీ మామ సినిమా ఆడినా కూడా ఎందుకో క్రేజ్ దక్కలేదు. మాస్ రాజాతో డిస్కో రాజా - RDX లవ్ లాంటి సినిమాలు ఇలా వచ్చి ప్లాప్ అయి అలా వెళ్లిపోయాయి. దాంతో ఎలాగైనా ఇక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని మ్యాగ్జిమమ్ ట్రై చేస్తుంది పాయల్. ఇదిలా ఉండగా ఇటువలే తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా పెద్ద షాక్ ఇచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ ని అభిమానులకు పరిచయం చేసి కుర్ర గుండెలను బ్రేక్ చేసింది.

ఎవరైనా లేవగానే కొత్తదనాన్ని చూడాలని కోరుకుంటే మాత్రం పాయల్ రాజ్ పుత్ కి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఉదయం లేవగానే దిగిన ఓ అందమైన ఫోజును పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ పోజులో పాయల్ చూసినవారంతా పాయల్ చాలా ప్రశాంతంగా.. తన అందమైన ఒంపుసొంపులను కన్నులకు ఇంపుగా నిలుపుతుందని.. అన్పిస్తుంది అంటూ తెలుపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మొదట సీరియల్ హీరోయిన్ గా బుల్లితెరకు పరిచయమై ఆ తర్వాత వెండితెర పై అందాలను గుప్పిస్తోంది. పొద్దుపొద్దున లేవగానే తన అందాలతో అభిమానులను బాధిస్తుంది అమ్మడు. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో పాయల్ బాగా వర్కౌట్ చేస్తూ.. తన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుందని ఈ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. ఈ ఫోటోలో అమ్మడి ఎద సంపద కూడా కెమెరాకు అప్పగించేస్తుంది.