Begin typing your search above and press return to search.
అందివచ్చిన అవకాశం వదిలేయలేక సెల్ఫీ ట్రీట్!
By: Tupaki Desk | 25 Sept 2020 1:20 PM ISTఇది వింతాటల విచిత్ర ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాదు. రంగుల ప్రపంచంలో రకరకాల సిత్రాలు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఓవైపు కాంట్రవర్శీ వేడెక్కిస్తూనే ఉంది.. మరోవైపు హాట్ హాట్ సెల్ఫీలతో వెబ్ పై విరుచుకుపడింది పాయల్ ఘోష్.
అందివచ్చిన ఆ ఒక్క ఛాన్స్ ని వదులుకోకూడదని అనుకుందో.. లేక ఇంకేదైనానో కానీ మొత్తానికి పాయల్ పేరు ప్రస్తుతం ఇంటా బయటా మార్మోగుతోంది. బాలీవుడ్ టు టాలీవుడ్ .. ఇతర సౌత్ పరిశ్రమల్లోనూ అందరూ మర్చిపోయిన పాయల్ ఘోష్ మరోసారి వేధింపుల ఆరోపణలతో చర్చల్లోకొచ్చింది.
ప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై మీటూ వేదికగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్ అటుపై ఆధారాలు లేవు! అనడంపై నెటిజనులు సెటైర్లు వేశారు. మీటూ ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఇలా చేస్తోందా? అన్న ప్రశ్న ఎదురైంది. అయితే పాయల్ ఘోష్ పెయిన్ ని అర్థం చేసుకోవాలని తనకు బాసటగా నిలిచిన వారు ఉన్నారు.
అదంతా సరే కానీ.. ఉన్నట్టుండి మీడియా హెడ్ లైన్స్ లోకి వచ్చిన పాయల్ ఇంతలోనే ఇలా హాట్ సెల్ఫీతో సంచలనాలకు తెర తీయడమేమిటి? పింక్ లో అందాల ఆరబోతతో అమ్మడు ఆ రేంజులో షాకిచ్చిందేమిటో! ఆ బ్యాక్ గ్రౌండ్ లో కమర్షియల్ ప్రకటనకు మైలేజ్ తెచ్చేందుకేనా ఇదంతా? అందివచ్చిన అవకాశం వదిలేయలేక సెల్ఫీ ట్రీట్! అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.