Begin typing your search above and press return to search.
ఎప్పుడు తగ్గాలో బాగా తెలిసిన పవన్
By: Tupaki Desk | 20 Jun 2017 11:46 AM ISTటాలీవుడ్ లో తమ్ముడుగా వచ్చి అందరినీ తన స్టైల్ తో ఖుషీ చేసి గబ్బర్ సింగ్ గా తన పవర్ ఏంటో చాటి చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు నాజుకుగా మారాడు. సినిమాలలోకి రాక ముందునుంచే యోగా - మార్షల్ ఆర్ట్స్ తెలిసిన పవన్ కు కొత్తగా బాడీ ఫిట్నెస్ గురించి చెప్పే పనిలేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో బాగా వెయిట్ గెయిన్ అయిపోయాడు. ఆ లుక్ కొంచెం డిజప్పాయింట్ చేసిందనే చెప్పాలి.
పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమా కాస్త నిరాశపరిచిన విషయం వాస్తమే. పైగా ఆ సినిమాలో పాటల్లో పవన్ కాస్త లావుగా ఉండటం ఇంకా ఇబ్బందిగా అనిపించింది. అందుకే పవన్ తన రాబోతున్న సినిమా కోసం అచీతుచీ అడుగులు వేస్తున్నాడు. అందంగా కనిపించడానికి కాస్త సన్నపడినట్లు కనిపిస్తుంది. కాటమరాయుడు సినిమాలో బుజ్జి పొట్ట కాస్త ముందుకు వచ్చిన ఇప్పుడు దాన్ని అదుపులో పెట్టాడు పవన్. అప్పుడుప్పుడు కొంచెం లావుయైన ఎప్పుడు ఫిట్ గా ఉండే పవన్ దేనికి తగ్గాలో ఎప్పుడు తగ్గాలో బాగానే తెలిసినట్లు ఉంది. త్రివిక్రమ్ డైరక్షన్లో వస్తున్న సినిమా ఆన్-లొకేషన్ ఫోటోలు చూస్తే ఈ విషయం అర్దమవుతోంది.
జల్సా - అత్తారింటికి దారేది సినిమాలు తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా పై బొల్లేడు ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా దీపావళి టైమ్ లో విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారట. కీర్తి సురేశ్, అను ఎమానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ కొంపోజ్ చేస్తున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/