Begin typing your search above and press return to search.
పవన్ తో కొరటాల.. లాస్ట్ పంచ్
By: Tupaki Desk | 3 Feb 2017 5:23 PM ISTలాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. ఆహ్.. అంటూ అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ని టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు పవర్ స్టార్ ఇటు సినిమాలతోను.. అటు రాజకీయాలతోను తెగ బిజీగా ఉన్నాడు. ఎలక్షన్స్ ముందు వరకూ స్పీడ్ గా సినిమాలు చేసి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోవాలన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.
అయితే.. మరి పవన్ తో సినిమా చేయబోయే ఆ ఆఖరి డైరెక్టర్ ఎవరో.. పవన్ తో ఆ లాస్ట్ పంచ్ వేయించేదెవరో అనే పజిల్ నడుస్తోంది. ఇప్పుడీ విషయంపై ఓ క్లారిటీ వచ్చేసినట్లుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఆ చివరి పంచ్ వేయించే ఛాన్స్ కొరటాల శివకు ఇచ్చాడట పవన్. ప్రస్తుతం డాలీ డైరెక్షన్ లో కాటమరాయుడు చేస్తున్న పవర్ స్టార్.. దీని తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మూవీ చేయాల్సి ఉంది. ఇది కాకుండా కోలీవుడ్ డైరెక్టర్ ఆర్టీ నీసన్ తో ఓ మూవీకి కమిట్ అయ్యాడు పవన్.
కాటమరాయుడుతో పాటు త్రివిక్రమ్.. నీసన్ ప్రాజెక్టులు పూర్తయ్యాక కొరటాల మూవీ చేస్తాడట పవన్. ఈలోగా కొరటాల శివ-మహేష్ బాబుల మూవీ కూడా కంప్లీట్ అయిపోతుంది. 2019 ఎలక్షన్స్ కి ముందు చివరి సినిమాగా కొరటాల కాంబినేషన్ లో పవన్ చేస్తాడని అంటున్నారు. మరి ఎన్నికల తర్వాత పవన్ సినిమాలు చేస్తాడా లేదా అన్నది.. అప్పటి సిట్యుయేషన్ ప్రకారం డిసైడ్ అవాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/