Begin typing your search above and press return to search.

తన్మయత్వంతో ముద్దుగుమ్మ అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   21 Sep 2022 3:30 PM GMT
తన్మయత్వంతో ముద్దుగుమ్మ అందాల ఆరబోత
X
సోషల్‌ మీడియాలో ఎంతో మంది ముద్దుగుమ్మల అందాల ఆరబోత ఫోటోలు చూస్తూ ఉంటాం. కానీ కొన్ని ఫోటోలు మాత్రం అలా ఆగి మరీ చూడాలి అన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. అందులో ఈ ఫోటోలు అలాంటివే అనడంలో సందేహం లేదు. పాలక్ తివారీ కి చెందిన ఈ హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి.

ప్రముఖ టీవీ స్టార్‌ శ్వేత తివారి యొక్క కూతురు ఈ పాలక్ తివారీ. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఇరవై ఏళ్లు క్రాస్ చేసిన ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ కే పోటీ అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా క్లీవేజ్ షో తో పాటు నడుము నాభి అందాలు చూపిస్తూ ఉన్న ముద్దుగుమ్మ పాలక్ తివారీ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతంలో చాలా సార్లు హాట్‌ ఫోటో షూట్స్ ను చేసింది.

ఇంతకు మించి అన్నట్లుగానే స్కిన్‌ షో చేసింది. కానీ అవేవి ఈ అమ్మడిని సోషల్‌ మీడియాలో ఫేమస్ చేయలేక పోయాయి. కానీ ఈసారి ఫోటోలు మాత్రం ఒక్కసారిగా ఆమె ను ట్రెండింగ్ లో నిలిపాయి.

క్లీవేజ్ షో చేస్తూ ఆకర్షణీయంగా నడుము అందం ను చూపించి ముద్దుగుమ్మ పాలక్ తివారీ ఆకట్టుకునే షో తో అందరిని అదరగొట్టేస్తుంది. అందమైన పాలక్ తివారీ ఈ ఫోటోలతో బాలీవుడ్‌ లో కూడా బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇప్పటికే మ్యూజిక్ వీడియోలు చిన్న సినిమాలో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తున్న ఈమె వెండి తెరపై సండి చేసే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయంటూ ఈ ఫోటోలకు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. తన్మయత్వంతో ఒల్లు విరుచుకుంటూ అందాలు చూపిస్తున్న ఈ అమ్మడిని జనాలు అంత త్వరగా మర్చి పోయే పరిస్థితి లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.