Begin typing your search above and press return to search.
బ్యాక్ లెస్ ఫోజు కోసం 1.5 కోట్లు
By: Tupaki Desk | 28 Dec 2015 1:00 PM ISTమిల్కీవైట్ బ్యూటీ తమన్నా తన కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉంది. బాహుబలి లాంటి అసాధారణ మూవీలో నటించి ప్రపంచం కళ్లు తనవైపు తిప్పేసుకుంది. హ్యాపీడేస్ - 100 పర్సంట్ లవ్ - రచ్చ - బాహుబలి .. కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు. ఇవన్నీ విజయాలుగా నిలిచి తమ్మూకి తిరుగులేని ఇమేజ్ ని తెచ్చాయి. కోటి పైగా పారితోషికం అందుకునే స్టార్ ని చేశాయి. తన కెరీర్‌లోనే 2015 తిరుగులేని సంవత్సరం. ఎందుకంటే ఇన్నేళ్ల కెరీర్ లో ఏనాడూ ముచ్చటించుకోనంతగా తన గురించి ప్రపంచం ముచ్చటించుకుంది.
ఇంటా బైటా (దేశవిదేశాల్లో) అవంతిక క్యారెక్టర్ గురించి ముచ్చటించుకున్నారు. అవంతికతో శివుడి రొమాన్స్ సూపర్బ్. అసలు అవంతిక టాప్ లెస్ లో - బ్యాక్ లెస్ లో అదుర్స్ అంటూ తెగ చెవులు కొరుక్కున్నారు. బాహుబలి మూవీలో పచ్చ బొట్టేసిన సాంగ్ కి యూత్ లో విపరీతమైన క్రేజు వచ్చింది. ఈ సాంగ్ ని బాహుబలి యూనిట్ అధికారిక యూట్యూబ్ చానెల్ లో లాంచ్ చేసిన తర్వాత యువతరం క్లిక్కులతో హోరెత్తించేశారు. ఇప్పటివరకూ ఈ ఒక్క సాంగ్ పైనా ఎన్ని క్లిక్కులు వచ్చాయో తెలుసా? 1.5 కోట్లు. అవును.. అక్షరాలా కోటిన్నర క్లిక్కులు పడ్డాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ రేంజులో ఈ పాట హిట్టవ్వడానికి కారణం కచ్ఛితంగా తమన్నా అందచందాలే.
పైగా ఇన్నేళ్ల కెరీర్ లో ఏనాడూ బ్యాక్ లెస్ ఫోజులో కనిపించని తమ్మూ .. పచ్చబొట్టేసిన పాట లో తొలిసారి బ్యాక్ లెస్ లో కనిపించింది. శివుడు బలవంతంగా ఒలిచేసినా ఒక్కో వలువ వలిచేసే తీరు కుర్రాళ్ల గుండెల్లో జివ్వుమనిపించింది. అందుకే ఈ పాటకు అన్నేసి క్లిక్కులు వచ్చి పడ్డాయన్నమాట!