Begin typing your search above and press return to search.

ఆస్కార్‌ 2019 విజేతలు

By:  Tupaki Desk   |   25 Feb 2019 8:46 AM GMT
ఆస్కార్‌ 2019 విజేతలు
X
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరకంగా ఎదురు చూస్తున్న ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఫిబ్రవరి 24 లాస్‌ ఏంజిల్స్‌ లో అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన ఈ అవార్డు వేడుకలో అవార్డు విన్నర్స్‌ అత్యంత ఆనందంతో - ఆనందభాష్పాల నడుమ అవార్డులను అందుకున్నారు.

ఆస్కార్‌ 2019 విజేతలు :

బెస్ట్ పిక్చర్ - బెస్ట్ మోషన్ పిక్చర్ - బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - గ్రీన్ బుక్
ఉత్తమ నటుడు - రామి మాలిక్ (బోహేమియన్ రాప్సోడి)
సహాయక పాత్రలో ఉత్తమ నటుడు - మహేర్షల అలీ (గ్రీన్ బుక్)
ఉత్తమ నటి - ఒలివియా కోల్మన్ (ది ఫేవరేట్)
సహాయక పాత్రలో ఉత్తమ నటి - రెజీనా కింగ్ (ఇఫ్ బీల్ స్ట్రీట్ టాక్ టాట్)
ఉత్తమ యానిమేషన్ చిత్రం - స్పైడర్ మాన్: ఇన్టు ది స్పైడర్-వర్స్
ఉత్తమ సినిమాటోగ్రఫీ మరియు ఉత్తమ దర్శకుడు - రోమ - అల్ఫోన్సో క్యారన్
కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు - బ్లాక్ పాంథర్ - రూత్ కార్టర్
ఉత్తమ విదేశీ భాషా చిత్రం - రోమా - మెక్సికో
ఉత్తమ సంగీతం - షాల్లో ఫ్రమ్ ఏ స్టార్ ఈజ్ బోర్న్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - బ్లాక్ పాంథర్ - హన్నా బీచ్లర్
ఉత్తమ యానిమేటెడ్ లఘు చిత్రం - బావో - డోమె షీ మరియు బెకి నీమన్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - ఫస్ట్ మ్యాన్