Begin typing your search above and press return to search.
హరిహర వీరమల్లు.. కీరవాణి టైమ్ వచ్చింది!
By: Tupaki Desk | 9 Feb 2023 10:09 AMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
మొదటి సారి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో విప్లవయోధుడుగా పీరియాడిక్ జోనర్ కథాంశంలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
కనీసం ఒక్క అప్డేట్ అయినా ఇవ్వాలని కోరుతున్నారు. గత ఏడాది ఎప్పుడో మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ వదిలారు. తరువాత ఇప్పటి వరకు మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే శివరాత్రి సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.
అది కూడా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సాంగ్ గా అని టాక్. ఇదిలా ఉంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో పాటు ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ కి వెళ్ళిన వ్యక్తి ఎంఎం కీరవాణి.
అతని నుంచి ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న మూవీగా హరిహర వీరమల్లు ఉంది. ఆయన మ్యూజిక్ అందిస్తూ ఉండటంతో పాన్ ఇండియా వైజ్ గా ఆ ఇమేజ్ కూడా కొంత హెల్ప్ అవుతుంది అనే మాట వినిపిస్తుంది. ఇక శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ తో ఎంఎం కీరవాణి మరోసారి మాయ చేయాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ లెవల్ లో సాంగ్స్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇక క్రిష్ శైలి కాస్తా క్లాసిక్ గా ఉంటుంది. అతని హీరో ఎలివేషన్ కూడా రాజమౌళి కంటే భిన్నంగా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కీరవాణి నుంచి రాబోతున్న హరిహరవీరమల్లు ఫస్ట్ సాంగ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి శివరాత్రి సందర్భంగా వస్తుందని టాక్ ఉన్న ఈ సాంగ్ ఏ రేంజ్ లో మెప్పిస్తుంది అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.