Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బోటమ్‌ లెస్‌ టెంపర్‌ బ్యూటి

By:  Tupaki Desk   |   7 Nov 2015 4:57 AM GMT
ఫోటో స్టోరి: బోటమ్‌ లెస్‌ టెంపర్‌ బ్యూటి
X
మా వైజాగ్ కి ఇదే సన్నీలియోన్ అంటూ.. తెలుగుతెరపై తెగ చిందులు వేసేస్తోంది నోరా ఫతేహి. డ్రస్సింగ్ లోనూ, ఎక్స్ పోజింగ్ లోనూ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకపోవడంతో.. ఛాన్సులు కూడా బాగానే వస్తున్నాయి. టెంపర్‌ - బాహుబలి - కిక్2 - షేర్.. ఇలా వరుసగా టాలీవుడ్ భారీ సినిమాల్లో కనిపించేసి.. సందడి చేసేస్తోంది. ఇప్పుడు నోరా ఐటెమ్ సాంగ్ టాలీవుడ్ లో ఓ ట్రెండ్ అంటే ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు.

పాటల్లోనే కాదు.. ఫోటోషూట్ ల విషయంలోనూ నోరాఫతేహికి ఏమాత్రం లిమిట్స్ లేవు. రాళ్ల మీద కూర్చుని.. ఎవరి కోసమో చూస్తున్నట్లు, ఎదురుగా ఉన్న వాళ్లని పరిశీలిస్తున్నట్లు ఫోజిచ్చింది చూశారా. ఆమె ఎవరి కోసం చూస్తోందో చెప్పడం కష్టం గానీ.. ఈ ఫోటో చూసినోళ్లకి మాత్రం కళ్లన్నీ అక్కడక్కడే తిరగడ ఖాయం.

రిలాక్స్ అవుతోందా.. చూసేవాళ్లను రిలాక్స్ చేసేందుకు ఫోజిచ్చిందా అన్నట్లుగా ఉంది నోరా వాలకం. సాధారణంగా టాప్ లెస్ అంటూ పోజులిస్తారు చాలామంది చక్కని చుక్కలు. నోరా అయితే ఏకంగా.. ఏంటీ బాటమ్ లెస్ పోజా అని నోరెళ్లబెట్టేలా ఉంది. అఫ్ కోర్స్ అలా అనిపించడం కెమెరామెన్ క్రియేటివిటీ అయినా.. అలా అనిపించుకోవడానికి... టెంపర్ చాలా ఉండాలి కదా. నోరా ఫతేహి దగ్గర అది బోలెడు ఉన్నట్లుంది కదూ. కాని ఖంగారుపడకండి.. ఆమె బికినీ షూట్‌ లో ఇలా దర్శనమిచ్చిందిలే