Begin typing your search above and press return to search.
కిచ్లుతో కాజల్ కి సినిమాటిగ్గా డ్రమటిగ్గా ఏదీ లేదు..ప్చ్!!
By: Tupaki Desk | 23 Nov 2020 10:00 AM ISTసడెన్ గా ప్రేమించాను పెళ్లాడేస్తున్నా అని ప్రకటించి షాకిచ్చింది చందమామ కాజల్. వెనువెంటనే చకచకా పెళ్లి ఏర్పాట్లు సాగిపోయాయి. ఇంతలోనే పెళ్లయిపోయింది. చూస్తుండగానే అంతా అయ్యింది. ఆ స్పీడ్ చూసి అభిమానులే ఆశ్చర్యపోయారు. బిజినెస్ మేన్ కం ఫ్యామిలీ ఫ్రెండు గౌతమ్ కిచ్లుతో తన సాన్నిహిత్యానికి సంబంధించిన వరుస ఫోటోల్ని రివీల్ చేసి కాజల్ అన్నిటిపైనా క్లారిటీ ఇచ్చేసింది.
కాజల్ అగర్వాల్ కి కిచ్లు ఎంతకాలంగా పరిచయం? అతడితో డేటింగ్ ఎప్పటి నుంచి అన్నదానిపై రకరకాల ఇంటర్వ్యూల్లో కాజల్ క్లారిటీనిచ్చింది. ఇది ఇప్పటిది కాదు.. కుటుంబ స్నేహితుడే కాబట్టి చాలా కాలంగానే ప్రేమాయణం సాగుతోంది. అతడితో ఫస్ట్ డేట్ అటుపై క్లబ్బు పబ్బు షికార్లు వైగరా వగైరా సరిగమలెన్నో కాజల్ కి ఉన్నాయి. అయితే వేటినీ బహిరంగం చేయలేదు అంతే. తన సంబంధాన్ని రహస్యంగా ఉంచింది కాజల్. కానీ బహిరంగపరచినప్పటి నుండి కాజల్ వారి ఫోటోల్ని పంచుకోవడం ఆపలేదు.
కాజల్ -కిచ్లు జంట ఇంటర్నెట్ సోషల్ మీడియాల్లో ఒక ట్రెండింగ్ టాపిక్ .. కొంతకాలంగా ఇదే హైలైట్ న్యూస్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమలో ఆ సంగతి ఎలా ఉందో చెప్పుకొచ్చింది కాజల్. కొన్నేళ్లుగా మా ప్రేమకథలో వావ్ క్షణాలు లేవని కాజల్ చెప్పారు. వారి ప్రేమకథ గురించి సినిమాటిగ్గా నాటకీయంగా ఏదీ లేదని ఆమె అన్నారు.
గుర్తుంచుకోవడానికి ఎగ్జయిట్ అయిపోయేంత హాటెస్ట్ క్షణాలు ఏవీ లేవట. ఇది చాలా సాదాసీదా.. చాలా సాధారణమైనది అని ఆమె చెప్పారు. వారి వివాహానికి దారితీసిన సంఘటనలు కూడా సాధారణమేనని కాజల్ అన్నారు. అయితే కిచ్లుతో తన మొదటి డేట్ ఆసక్తికరంగా సాగిందని చెప్పింది. తాజా ఇంటర్వ్యూలో షాకిచ్చే చాలా చాలా సంగతులే చెప్పారు కాజల్.