Begin typing your search above and press return to search.
బాహుబలి ఫస్ట్ షో టాక్: క్యాస్ట్ ఎక్కడ?
By: Tupaki Desk | 10 July 2015 9:38 AM ISTఇకపోతే బాహుబలి సినిమా విషయంలో అంతా పాజిటివ్ హైపేనా.. అస్సలు నెగెటివ్ హైప్ అనేది లేదా అని ఎవరైనా అనుకున్నారో ఏమో తెలియదు కాని.. మాలల జేఎసి అంటూ కొందరు ముందుకొచ్చి... సినిమాలో మా కులంపై సంధించిన సదరు ఇబ్బందికర డైలాగులను తీసేయకపోతే మేము వెంటనే దీక్షలకు దిగుతాం, సినిమా ప్రదర్శనను అడ్డుకుంటాం అంటూ మీడియాలో రచ్చ రచ్చ చేసేశారు.
ఇంతకీ సినిమాలో వారిని కించపరిచేలా ఏ డైలాగ్స్ ఉన్నాయి? రిస్క్ ఎందుకులే అని అలాంటి క్యాస్ట్ బేసెడ్ డైలాగ్స్‌ను రాజమౌళి కావాలనే తొలగించేశాడో, లేకపోతే అసలు ఆ డైలాగ్స్ ఉన్నాయన్న మాటలన్నీ కేవలం రూమర్లేనేమో అనే విషయం తెలియదు కాని.. సినిమాలో మాత్రం క్యాస్ట్‌ను అవమానపరుస్తూ ఒక్క డైలాగ్ కూడా లేదు. ఏదో భానిసలం మేము అంటూ కట్టప్పగా సత్యరాజ్ పలికే డైలాగుల్లో అసలు ఈ కులం ప్రస్థావన ఎక్కడా రాలేదు మరి. అందుకే అనేది.. పూర్తిగా సినిమా చూడకుండా అనవసరమైన స్టేట్‌మెంట్లు ఇవ్వకండీ అని. మొన్న ఓ ఇంటర్యూలో రాజమౌళి కూడా ఇదే చెప్పాడు. సినిమా చూశాకనే మాట్లాడమన్నాడు. మరి చూశాక కులం గురించి మాట్లాడటానికి ఏమీ లేదు.