Begin typing your search above and press return to search.

సన్నని నడుముతో చందమామ సొగసులు

By:  Tupaki Desk   |   8 March 2016 10:30 PM GMT
సన్నని నడుముతో చందమామ సొగసులు
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సాధారణంగా నిండైన డ్రస్సులతోనే కనిపిస్తుంది. సినిమాల్లో కూడా గ్లామర్ డోస్ లిమిట్ లోనే ఉంటుంది. ఓ లిమిట్ కి మించి కాజల్ ఎక్స్ పోజింగ్ చేసే సందర్భాలు తక్కువగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లో కాజల్ కొన్ని ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. చిన్ని చిన్ని డ్రస్సుల్లో చందమామ అందాలను చూసి కుర్రాళ్లు కేకలు పెట్టేస్తున్నారు.

జీన్స్ మినీ, సింగిల్ షోల్డర్ కేప్ ధరించిన ఫోటోలో చందమామ ఇచ్చిన ఫోజులు అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మినీ వేసుకుని బీచ్ లో చెల్లెలు నిషా అగర్వాల్ తో కాజల్ సందడి ఓ రేంజ్ లో ఉంది. ఈ ఫోటను తనే ఫేస్ బుక్ లో షేర్ చేసిదంి కాజల్. 'నా శక్తికి ఓ ఓపిల్లర్ గా - సలహాదారుగా - ఫ్యాషన్ ఐకాన్ గా- బెస్ట్ ఫ్రెండ్ గా - పార్ట్నర్ గా ఉన్న నిషా అగర్వాల్ థాంక్యూ. హ్యాపీ ఉమెన్స్ డే' అంటూ కాజల్ పోస్ట్ చేసింది.

గతేడాది డిసెంబర్ లో ఓ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి శ్రీలంక వెళ్లారు. అక్కడ రకరకాల డ్రస్సులతో ప్రయోగాలు చేసింది కాజల్. ఓ బిగ్ షాట్ కి సంబంధించిన మ్యారేజ్ ఈవెంట్ కావడంతో.. ఫ్యాషన్ లో ఎక్స్ పెరిమెంట్స్ కూడా చేసింది. ఇప్పుడా శ్రీలంక ఫోటోలే ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడో కానీ కనిపించని చందమామ సన్నని నడుమును చూస్తూ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు.