Begin typing your search above and press return to search.

వామ్మో.. నిమ్రత్ మతిపోగొట్టేస్తోందిగా

By:  Tupaki Desk   |   4 Sep 2016 1:30 PM GMT
వామ్మో.. నిమ్రత్ మతిపోగొట్టేస్తోందిగా
X
‘లంచ్ బాక్స్’ లాంటి అవార్డు సినిమాల్లో నిమ్రత్ కౌర్ ను చూసి ఏమో అనుకున్నారు కానీ.. ఆమెలో ఇంత హాట్ హాట్ యాంగిల్స్ ఉన్నాయని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. గత ఏడాది కాలంలో ఆమె చేసిన ఫొటో షూట్లన్నీ మతిపోగొట్టేవే. తాజాగా హార్పర్స్ బజార్ మ్యాగజైన్ కోసం నిమ్రత్ ఎత్తిన అవతారం చూస్తే కుర్రాళ్లకు పిచ్చెక్కడం ఖాయం. రెడ్ గౌన్లో డీప్ క్లీవేజ్ షో చేస్తూ ఆమె ఇచ్చిన పోజులకు రసిక ప్రియులు చూపులు తిప్పుకోవడం కష్టం.

సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపించే నిమ్రత్.. ఫొటో షూట్లలో మాత్రం ఇలా రెచ్చిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ మధ్యే ‘ఎయిర్ లిఫ్ట్’ సినిమాలో కూడా చాలా మామూలుగా కనిపించింది నిమ్రత్. కొంచెం ఏజ్ ఎక్కువైన నిమ్రత్ ను బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సరిగా ఉపయోగించుకోలేదనడానికి ఈ ఫొటో షూట్లే నిదర్శనం. ఆ మధ్య చేసిన ఎఫెహ్ఎం.. జీక్యూ మ్యాగజైన్లకు ఇచ్చిన పోజులు సైతం పిచ్చిక్కించేవే. ఫొటో షూట్లలోనే ఇంత చేసే నిమ్రత్.. సినిమాల్లో ఛాన్సిస్తే ఇంకెంత రెచ్చిపోతుందో? ఇప్పటికైనా ఆమెలోని హాట్ యాంగిల్ ను బాలీవుడ్ దర్శకులు సరిగా వాడుకుంటారేమో చూడాలి.