Begin typing your search above and press return to search.

పింక్ బికినీలో టీవీ న‌టి సునామీ హెచ్చ‌రిక‌!

By:  Tupaki Desk   |   12 Oct 2021 12:30 PM GMT
పింక్ బికినీలో టీవీ న‌టి సునామీ హెచ్చ‌రిక‌!
X
ఆర‌డుగుల ఎత్తు.. ఎత్తుకు త‌గ్గ బ‌రువు.. అంత‌కు మించి ఘాటైన అందాలు.. అంత‌టి అందం ఇక బీచ్ లో బికినీలో ప్ర‌త్య‌క్ష‌మైతే ఇంకేమైనా ఉందా? సునామీ హెచ్చ‌రిక‌లు జారీ అవ్వాల్సిందే. అవును స‌రిగ్గా టీవీ న‌టి నిఖితాశ‌ర్మ బికినీ ఫోటోషూట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. బీచ్ గ‌ట్టున పింక్ క‌ల‌ర్ బికినీలో సెగ‌లు రేపింది. థై సొగ‌సులు ఆవిష్క‌రిస్తూ ఆర‌బోత‌తో కాక‌లు రేపుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. నిఖితా ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ పింక్ మత్తులో మునిగిపోతున్నారు. ఈ ఫోటోపై హాటెస్ట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

సునామీ హెచ్చ‌రిక‌ల‌నైనా త‌ట్టుకుంటామేమో గానీ..ఈ కాక‌లు రేపుతోన్న చిన్న దాన్ని మాత్రం త‌ట్టుకోలేక‌పోతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రీ నిఖితా శ‌ర్మ అంటే నిఖితా నేటివ్ ప్లేస్ ఢిల్లీ. అక్క‌డే పుట్టి పెరిగింది. పెద్ద హీరోయిన్ అవ్వాల‌ని ముందుగా మోడ‌లింగ్ రంగంలోకి ప్ర‌వేశించింది. కానీ సినిమా అవ‌కాశాలు రాలేదు. చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది గానీ..బాలీవుడ్ లో ఏ ద‌ర్శ‌క నిర్మాత ఎంక‌రేజ్ చేయ‌లేదు. దీంతో బుల్లి తెర‌పై ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ మాత్రం బాగానే స‌క్సెస్ అయింది. చాలా సీరియ‌ళ్లు..షోల‌లో న‌టించింది. ప్ర‌స్తుతం బుల్లి తెర‌పై యాక్టివ్ గానే ఉంది.

సినిమాల్లో అవ‌కాశాలు కోసం ఇంకా ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఇక ఇన్ స్టాలో నిఖితా చాలా స్పీడ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల్ని షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. ఇలాంటి టెప్టింగ్ ఫోటోల‌తో కాక‌లు రేప‌డం కొత్తేం కాదు. గ‌తంలోనూ చాలాసార్లు ఇలాంటి దాడితో విరుచుకు ప‌డింది. అందుకే నిఖితా పాలోవ‌ర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఆ ర‌కంగా నిఖితా శ‌ర్మ ఫాలోవ‌ర్స్ అటెన్ష‌న్ ని డ్రా చేస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా బాలీవుడ్ లో ఏదైనా ఛాన్స్ వ‌స్తుందేమో చూద్దాం.