Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: టర్కీ రిసార్టుకు బికినీ టచ్!
By: Tupaki Desk | 2 Sep 2019 6:01 AM GMTపవన్ కళ్యాణ్ 'పులి' చిత్రంలో హీరోయిన్ గా నటించిన నికిషా పటేల్ గుర్తుంది కదా? 2010 లో రిలీజ్ అయిన 'పులి' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది కానీ నికిషాకు హీరోయిన్ గా గుర్తింపునే తీసుకొ చ్చింది. 'పులి' తర్వాత చాలానే ఆఫర్లు వచ్చాయి కానీ ఆ సినిమాలేవీ పెద్దగా విజయం సాధించకపోవడంతో ఫేడ్ అవుట్ అయింది. అయితే హిట్స్ ఫ్లాపులతో సంబంధం లేకుండా నికిష సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ.. హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను థ్రిల్ చేస్తూ ఉంటుంది.
తన హాటు ట్రెండును కొనసాగిస్తూ మరోసారి ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. నికిష ఈమధ్య టర్కీ దేశానికి హాలిడే ట్రిప్ వేసుకుందట. ఆ దేశంలో టైటానిక్ మర్దాన్ ప్యాలెస్ రిసార్టులో బస చేసింది. హాలిడే వెకేషన్ కదా.. పైగా దగ్గరలో బీచ్ కూడా ఉంది. ఇంకేముంది.. బికినీలు ధరించి రచ్చరచ్చగా ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ "హాలిడే మోడ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫోటోల విషయానికి వస్తే ఓ అందమైన రెడ్ కలర్ బికినీ ధరించి ఓ రేంజ్ లో అందాలు ధారపోసింది. పులి సినిమా రిలీజ్ అయి దాదాపు పదేళ్ళు అవుతున్నా ఇంకా అదేరకమైన అందం మెయింటెయిన్ చెయ్యడం సాధారణమైన విషయం కాదు. అందులోనూ బికినీ ధరించి మెప్పించాలంటే పర్ఫెక్ట్ షేప్ ఉండాలి.. నికిష ఆ విషయంలో ఫుల్ మార్క్స్ సాధించింది.
నెటిజన్లు కూడా అందుకే నికిష ఫోటోలకు థ్రిల్ అయ్యారు. ఎన్నో లైక్స్ కొట్టారు... మరెన్నో కామెంట్లు పెట్టారు. "ఆసమ్ బ్యూటీ ఫరెవర్".. "బికినీ స్టార్".. "రెడ్ హాట్ లేడీ".. "హాటెస్ట్ బికినీ డిజైన్" అంటూ మెచ్చుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే నికిష చివరి సినిమా 'భాస్కర్ ఒరు రాస్కల్' అనే తమిళ చిత్రం. పోయినేడాది రిలీజ్ అయింది. అప్పటి నుంచి మరో సినిమా ఆఫర్ రాలేదు. మరి ఈ టర్కీ బికినీ ఫోటోషూట్ ఆఫర్లకోసమేనేమో!