Begin typing your search above and press return to search.

అందాల నిధి క్యూట్‌ గా చాలానే చూపించేస్తోంది

By:  Tupaki Desk   |   23 Sep 2022 6:00 AM GMT
అందాల నిధి క్యూట్‌ గా చాలానే చూపించేస్తోంది
X
సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమాలతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ పేరుకు తగ్గట్లుగానే అందాల నిధి అన్నట్లుగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఈ అమ్మడు ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తో మొదటి సక్సెస్‌ ను దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకు పోతుంది.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా హరి హర వీరమల్లు లో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా తర్వాత నిధి అగర్వాల్‌ రేంజ్ మరింతగా పెరగడం ఖాయం అని.. అంతే కాకుండా ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేసే అవకాశం ఉంది అంటూ చాలా మంది నమ్మకంగా ఉన్నారు.

ఈ అమ్మడు సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత చేయడం ద్వారా కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేసిన సినిమాలు.. చేస్తున్న సినిమాల కంటే కూడా ఈమె అందాల విందు ఫోటోలు మరింత ఎక్కువ పాపులారిటీని తెచ్చి పెడుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా ఈ ఫోటో షూట్ తో నెట్టింట వైరల్‌ గా నిధి అగర్వాల్‌ మారింది. క్యూట్ గా ఎక్స్ ప్రెషన్ పెట్టి.. చిరు నవ్వుతో కవ్విస్తూ మరో వైపు థైస్ ను సాధ్యం అయినంత ఎక్కువగా చూపిస్తూ ఊరిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

నెట్టింట ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క థైస్‌ అందాల గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ అమ్మడి అందాల నిధి పై కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.