Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నిధులు సంప‌దలు ఎన్ని ఉన్నా కానీ..!

By:  Tupaki Desk   |   10 March 2021 6:36 AM GMT
ఫోటో స్టోరి: నిధులు సంప‌దలు ఎన్ని ఉన్నా కానీ..!
X
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ అన్ లిమిటెడ్ సోష‌ల్ మీడియా ట్రీట్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ భామ కూడా సాటి నాయిక‌ల్లానే కాంపిటీష‌న్ లో గ్రాఫ్ పెంచుకోవాల‌ని త‌పిస్తోంది. ఆ క్ర‌మంలోనే నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ ఫోటోషూట్ల‌తో వెబ్ లో విరుచుకుప‌డుతోంది. తాజాగా వెరీ స్పెష‌ల్ పూల్ సైడ్ ఫోటోషూట్ తో అంత‌ర్జాలంలో మంట‌లు పెడుతోంది. స‌మ్మ‌ర్ హీట్ కి త‌గ్గ‌ట్టే ఈ అమ్మ‌డి కూల్ యాటిట్యూడ్ అగ్గి రాజేస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది.

అంత‌గా ఈసారి ఏం ఉంది? అంటే ఇదిగో ఇదే ప్రూఫ్‌. అలా పూల్ సైడ్ అందాల ఆర‌బోత‌తో ఒక్క‌సారిగా యువ‌త‌రానికి ఊపిరాడ‌ని ట్రీట్ నే అందించింది. నిధి ప‌రువొంపు సంప‌ద‌లు కుర్ర‌కారుకు కంటిమీద కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీట్ ని ఇస్తున్నాయ్. చిట్టి పొట్టి డెనిమ్ నిక్క‌రు.. టాప్ లో టైట్ మ‌ల్టీక‌ల‌ర్డ్ స్విమ్మ‌ర్ టాప్ తో అగ్గి రాజేసింది. టాప్ టు బాట‌మ్ నిధి ఒంపుసొంపులు న‌య‌గ‌రా జ‌ల‌పాతాల్నే త‌ల‌పిస్తున్నాయ్ అంటూ యూత్ ఒక‌టే ఫిదా అయిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

నిధి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ హిస్టారిక‌ల్ పీరియ‌డ్ మూవీలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే త‌మిళంలో సెల్వ‌రాఘ‌వ‌న్ శిష్యుడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోంది. మ‌రిన్ని ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. వాట‌న్నిటికీ సంబంధించిన స‌మాచారం వెల్ల‌డి కావాల్సి ఉంది.