Begin typing your search above and press return to search.

క్లీ వేజ్‌ షో తో మతి పోగొడుతున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   13 Sep 2022 2:14 PM GMT
క్లీ వేజ్‌ షో తో మతి పోగొడుతున్న ఇస్మార్ట్‌ బ్యూటీ
X
ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ అందాల ఆరబోత విషయంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా ఈ అమ్మడి అందాల ఆరబోత ని మనం చూస్తూనే ఉంటాం. తాజాగా సైమా కార్యక్రమంలో అందాల నిధి అగర్వాల్‌ పాల్గొంది. ఆ సందర్భంగా ఈ అమ్మడు ధరించిన డ్రెస్ మరియు ఆమె యొక్క లుక్ అందరి దృష్టిని ఆకర్షించాయి అనడంలో సందేహం లేదు.

క్లీవేజ్ షో తో పాటు థైస్ ను ఒక మోస్తరుగా ఎక్స్ పోజ్ చూస్తూ కవ్విస్తున్నట్లుగా అందాల నిధి చూపరులను కట్టి పడేసింది. అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి జోడీగా హరి హర వీరమల్లు సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కోసం ఈ అమ్మడు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెబుతోంది.

హీరోయిన్ గా ఈ అమ్మడు ఇస్మార్ట్‌ శంకర్‌ తో మొదటి సక్సెస్ ని దక్కించుకుంది. ఆ తర్వాత కూడా ఈ అమ్మడి యొక్క సక్సెస్ జోరు కొనసాగుతోంది అనుకున్న సమయంలో అనూహ్యంగా కరోనా వల్ల సినిమాల మేకింగ్ కొన్నాళ్లు నిలిచి పోవడం.. ఆఫర్లు ఆమెకు ఆశించిన స్థాయిలో దక్కక పోవడం మళ్లీ ఎదురు చూపులు తప్పలేదు.

హరి హర వీరమల్లు విడుదల అయ్యి సక్సెస్ అవ్వడం మరియు ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు స్టార్‌ ఫిల్మ్ మేకర్స్ మరియు స్టార్‌ హీరోల దృష్టిలో పడటం వల్ల మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో అందాల నిధి ఫోటోలు మతి పోగొడుతూ వైరల్‌ అవుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.