Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఈ భామ తగ్గట్లేదుగా

By:  Tupaki Desk   |   9 Feb 2018 8:30 AM GMT
ఫోటో స్టోరి: ఈ భామ తగ్గట్లేదుగా
X
హీరోయిన్స్ అందం గురించి మారుతున్న కాలాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా పొగుడుతున్నారు. అయితే కొంత మంది తారలు ఒకసారి నార్మల్ లుక్ తో పాటు మరొకసారి హాట్ లుక్ తో కనిపిస్తూ ఒక లెవెల్ లో వెళుతున్నారు. అన్ని తరహాలో మెరుస్తున్న వారి గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా పొగుడుతున్నారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం అసలైన అందాలు నావే అన్నటుగా స్కిన్ షో ప్రదర్శించేస్తోంది.

ఒక సినిమా చేసిందో లేదో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే అమ్మడు ఫ్యాషన్ ప్రపంచంలో నుంచి రావడంతో గ్లామర్ అందాలను ఆరబోయటం అలవాటుగా మారినట్లుంది. అందుకే హాట్ లుక్స్ తో ఎక్కువగా కనిపిస్తోంది. ఆమె ఎవరో కాదు అక్కినేని హీరో నాగచైతన్య న్యూ హీరోయిన్. నిధీ అగర్వాల్ ప్రస్తుతం సవ్యసాచి లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా అమ్మడు రిలీజ్ చేసిన ఒక ఫొటో ఎప్పటిలానే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్లాక్ డ్రెస్ లో హాట్ క్లివేజ్ షోతో ఒక రకమైన హావభావాన్ని స్టీల్ లో చూపించింది. అయితే ఎంత హీరోయిన్ అయినా కూడా.. ఈ భామ మోడలింగ్ వదలనూ అంటోంది. ఇలా లోదుస్తుల్లో ఫోటో షూట్లు చేస్తూ.. యువతకు పిచ్చెక్కిస్తోంది. ఇక ప్రస్తుతం సవ్యసాచి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఆ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.