Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః అందాల నిధి ఫిట్‌ నెస్‌ కవర్‌

By:  Tupaki Desk   |   18 Dec 2020 6:00 PM IST
ఫొటోటాక్‌ః అందాల నిధి ఫిట్‌ నెస్‌ కవర్‌
X
అక్కినేని బ్రదర్స్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ హీరోయిన్‌ గా ఇస్మార్ట్‌ శంకర్‌ తో సక్సెస్‌ దక్కించుకుంది. ఆ సక్సెస్‌ తో ఒక్కసారిగా టాలీవుడ్‌ లో బిజీ అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ ఏడాదిలో మూడు నాలుగు సినిమాలతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాని కరోనా కాటేయడంతో సినిమాలన్నీ ఆగిపోయాయి. వచ్చే ఏడాది ఈమె వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. ఇదే సమయంలో ఈ అమ్మడు క్రమం తప్పకుండా ఫొటో షూట్‌ లతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంది.

ఇటీవల ఈ అమ్మడు ఉమెన్‌ ఫిట్ నెస్‌ అనే మ్యాగజైన్‌ కవర్‌ పై ఎక్కింది. రెండ్‌ డ్రస్ లో నడుము అందాలు చూపిస్తూ కనిపించి కనిపించనట్లుగా క్లీవేజ్ ఎక్స్‌ పోజ్‌ చేస్తూ ఎలా కనిపిస్తే అబ్బాయిలు అబ్బా అంటారో అలా కనిపిస్తూ అదరగొట్టేస్తోంది. ఈ అమ్మడు చేస్తున్న ఈ అందాల ఎక్స్‌ పోజింగ్‌ తో పాటు ఆమె ఫిట్‌ నెస్ తో ఉమెన్‌ ఫిట్ నెస్‌ మ్యాగైజన్‌ కవర్‌ అదిరి పోయింది. ఫుల్‌ పేజీ కవర్‌ లో ఫుల్‌ షాట్ లో నిధి అగర్వాల్‌ నిజంగా అందాల నిధి అన్నట్లుగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.