Begin typing your search above and press return to search.

సింగిల్ పీస్ లో శ‌ర్మాగాళ్ డ‌బుల్ ట్రీట్!

By:  Tupaki Desk   |   13 Dec 2022 11:30 PM GMT
సింగిల్ పీస్ లో శ‌ర్మాగాళ్ డ‌బుల్ ట్రీట్!
X
బుల్లితెరపై వేడెక్కించే వడ్డనలతో నియాశర్మ చెలరేగే తీరు నిరంతరం యూత్ లో హాట్ టాపిక్. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌తో ఇన్ స్టాలో రేపే చిచ్చు అంతే ఆస‌క్తిక‌రం. అమ్మ‌డి బికినీ.. స్విమ్ సూట్ సెలబ్రేషన్ కి వీర లెవల్లో ఫాలోయింగ్ ఉంది. సాధార‌ణంగా బాలీవుడ్ బ్యూటీలంతా మాల్దీవులు వేదిక‌గా మంట‌లు పుట్టిస్తుంటారు. కానీ ఈబ్యూటీ మాత్రం అంత‌దూరం వెళ్లాల్సిన ప‌నిలేదు.

ప‌క్క‌నే ఉన్న గోవా వెళ్తే చాలు..ఆస్వాద‌న‌లో మాల్దీవుల బ్యూటీల్ని మించిపోతుంది. గోవీ బీచ్ నుంచి అమ్మ‌డు ఫోటోలు ఇప్ప‌టికే చాలాసార్లు వైర‌ల్ అయ్యాయి. రకరకాల భంగిమల్లో నియా ఇచ్చిన ఫోజులు అంతర్జాలాన్ని షేక్ చేస్తుంటాయి. తాజాగా బ్యూటీ డిజైన్డ్ దుస్తుల్లో క్యామ్ కి ఇచ్చిన ఫోజులు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వాటి సంగ‌తి చూస్తే..

ఇదిగో ఇక్క‌డిలా తెలుపు రంగు ప్లోర‌ల్ డ్రెస్ లో క్లీవేజ్ స‌హా థై షో ట్రీట్ తో మ‌త్తెక్కిస్తుంది. కాలు మీద కాలేసి ఇచ్చిన భంగిమ య‌వ‌త‌లో స‌ల‌ప‌రం పుట్టిస్తుంది. నైట్ పార్టీకి అటెండ్ అవుతూ ఇలా చిక్కింది. అమ్మ‌డి టోన్డ్ బాడీ లుక్ అంతే హైలైట్.

ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇది చూసిన నియా స్నేహితులు -సహనటులంతా ఈ ఫోటోకు అదిరిపోయే కామెంట్లు ఇస్తున్నారు. ఇంకా సోష‌ల మీడియా అభిమానుల కామెంట్ల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇక నియా కెరీర్ సంగ‌తి చూస్తే! ఈ ఫాలోయింగ్ అంతా ఇన్ స్టాకే ప‌రిమితం. న‌టిగా మాత్రం అమ్మ‌డు ఇప్ప‌టికీ బిజీ కాలేదు. హిందీలో ర‌క‌ర‌కాల షోలు చేయ‌డం మిన‌హా వెండి తెర‌పై అబ్బురు ప‌రించింది లేదు. అయితే నియాకి ఇక్క‌డ టైమ్ కూడా స‌హ‌క‌రిచ‌డం లేదు. శ‌క్తి వంచ‌న లేకుండా సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నా?. ఫ‌లించ‌డం లేదు.

ట్యాలెంట్ ని ప్రూవ్ చేసుకునే స‌రైన ఛాన్స్ ద‌క్క‌డం లేదు. ఇంకా మ్యూజిక్ వీడియోస్ తో నే మెప్పిస్తుంది. వెబ్ సిరీస్ లాంటివి అందుబాటులోకి వ‌చ్చి రెండు..మూడు అవ‌కాశౄలు అందుకున్నా ఇంకా క్లిక్ అవ్వ‌లేదు. వ‌య‌సు కూడా మీద ప‌డుతుంది. ఇప్ప‌టికే 32 క్రాస్ చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.