Begin typing your search above and press return to search.

నియా.. మేని మాయతో మ్యానియా!!

By:  Tupaki Desk   |   31 Dec 2016 7:30 PM GMT
నియా.. మేని మాయతో మ్యానియా!!
X
నియా శర్మ.. ఈ పాతికేళ్ల బ్యూటీ ఆసియాలోనే సెక్సీయెస్ట్ బ్యూటీస్ లో టాప్3 ప్లేస్ నిలిచిన టెలివిజన్ యాక్ట్రెస్. బుల్లితెరపై నటిస్తూ ఆలియా.. సోనమ్.. కత్రినా లాంటి అందరినీ కొట్టేసి టాప్ లోకి చేరిపోయిందంటే.. అమ్మడి ట్యాలెంట్ తో పాటు అందాల అంగాంగ ప్రదర్శన కూడా కారణమే.

ఒంపుసొంపులే కాదు.. వాటిని ప్రదర్శించడంలో కూడా నియా శర్మకు చాలానే ట్యాలెంట్ ఉంది. క్లీవేజ్ కనిపించేలా డ్రెస్ చేసుకుని.. టాప్ యాంగిల్ లోంచి సెల్ఫీ తీసుకుందంటే అమ్మడిలో మైండ్ లో ఏ రేంజ్ ఆలోచనలు ఉన్నాయో ఇట్టే పసిగట్టేయచ్చు. బీచ్ లో సరాగాలు అందరూ ఆడతారు కానీ.. ఆ ఆటకు అందాలు జోడించి అభిమానులను కూడా ఆడించడం అందరికీ అబ్బే విద్య కాదు. అలాంటి అరుదైన ఆరబోత అమ్మడి అందానికి అసలైన ఆభరణం.

ఇక ఎక్కడికెళ్లినా లోకల్ పీపుల్ తో కలిసిపోవడం.. వాళ్లకు మరిచిపోలేని మధురానుభూతులు మిగల్చడంలో కూడా నియా శర్మ ఆరితేరిపోయింది. ఇప్పటివరకూ సినిమాల్లో కనిపించేందుకు ఈ భామ పెద్దగా ప్రయత్నించలేదు కానీ.. ఆ ట్రయల్స్ కూడా వేస్తే.. సిల్వర్ స్క్రీన్ కి మరో గ్లామర్ క్వీన్ దొరికినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/