Begin typing your search above and press return to search.

అందాలతో గోల గోల చేస్తున్న నియా

By:  Tupaki Desk   |   7 Feb 2017 10:04 AM GMT
అందాలతో గోల గోల చేస్తున్న నియా
X
బాలీవుడ్ భామలు తమ అందాలతో ఆన్ లైన్ లో హంగామా చేయడం సర్వ సాధారణం అయిపోయింది. ఇప్పుడు బుల్లితెర బ్యూటీస్ కూడా వీరితో పాటు రెచ్చిపోతున్నారు. నియా శర్మలాంటి ఒకరిద్దరు అయితే.. బాలీవుడ్ భామలను మించిపోతున్నారు కూడా.

ఈ ఏడాది ఆసియాలో టాప్ సెక్సీ విమెన్ అంటూ లిస్ట్ తయారు చేస్తే.. అందులో హిందీ టెలివిజన్ నటి నియా శర్మ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తన హాట్ అందాలతో నియా శర్మ చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. తాజాగా నారో కట్ బికినీతో అమ్మడు చిందులు వేస్తున్న వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. నియా శర్మ డ్యాన్సుల కంటే.. ఈ భామ చూపించిన అందాలే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి.

క్లీవేజ్ అందాల నుంచి.. కంప్లీట్ గా కాళ్ల షోకులను ఎగ్జిబిట్ చేస్తూ వేసిన డ్రస్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా ఓ మ్యూజిక్ వీడియో కోసం చేసిన షూట్. మ్యూజిక్ వీడియో కోసం సెక్సీ స్విమ్ సూట్ లో నియా శర్మ చూపించిన అందాలను.. ఆన్ లైన్ జనాలను వేడెక్కించేస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/