Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: మోనోకినిలో హాటు నాగిని!
By: Tupaki Desk | 11 April 2020 7:15 AM GMTఎందరోమహానుబావులు అందరికీ వందనాలు తరహాలోనే ఎందరో హాటు బ్యూటీలు.. వారందరికీ ఘాటు వందనాలు. అలాంటి బ్యూటీలలో నియా శర్మ ఒకరు. ఈ భామ ఎవరంటే హిందీ సీరియల్ నటి. గత పదేళ్ళుగా సీరియల్స్ .. రియాలిటీ షోస్ చేస్తూ టీవీ ఆడియన్స్ లో భారీ ఫాలోయింగ్ సాధించింది. ఈ భామ ప్రస్తుతం నాగిన్- భాగ్య కా జెహ్రీలా ఖేల్ సీరియల్ లో లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇంకా బాలీవుడ్ కు తన హాట్ నెస్ ను పరిచయం చెయ్యలేదు. ఇంటర్నెట్ ను షేక్ చెయ్యడంలో ఈ భామ స్పెషలిస్ట్ అని ఈపాటికే మీకు అర్థం అయి ఉంటుంది. లేకపోతే ఇంత ఇంట్రో ఎందుకు చెప్పుకుంటాం చెప్పండి?
ఒక్క సినిమా కూడా చెయ్యకుండా ఇన్స్టాలో ఈ భామకు 3.8 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారంటేనే మనం నియా రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఆ అభిమానుల కోసం తరచుగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా నియా తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "సైలెంట్ టాకింగ్".. "వైట్ లైస్" అంటూ క్యాప్షన్లు ఇచ్చింది. మొదటి క్యాప్షన్ నిశ్శబ్దం గా మాట్లాడడం.. హాట్ ఫోటో పోస్ట్ చేసినప్పుడు మాటలతో పనేముంది? అదే సైలెంట్ గా మాట్లాడుతుంది. ఇక రెండో క్యాప్షన్ "తెల్లటి అబద్ధాలు" మరి దీనర్థం ఏంటో మీరే కనుక్కోండి. ఇక ఫోటో విషయానికి వస్తే వైట్ మోనోకినిలో అందాల విందు చేస్తూ అప్సరస తరహాలో పోజులిచ్చింది. ఒక్కో ఫోటో ఒక్కో కళాఖండం అనుకోవచ్చు.
ఇంత హాటుగా ఉంది కాబట్టే నియాకు ఫాలోయింగ్ ఆ స్థాయిలో ఉంది. ఈ భామ కనుక సినిమాల్లోకి వస్తే జనాలకు నిద్ర అనేదే లేకుండా చేయడం ఖాయం. ఈ ఫోటోలకు కామెంట్ల వర్షం కురిసింది. "డ్యామ్ హాట్ బేబ్".. "ఏక్ దమ్ ఝకాస్".. "వైట్ రమ్" అంటూ తమ స్పందనలు తెలిపారు.