Begin typing your search above and press return to search.
మహేష్.. మురుగ.. మరొక పేరు
By: Tupaki Desk | 4 March 2017 4:42 AM GMTమహేష్ బాబు మొదటిసారిగా బై లింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. మార్కెట్ విస్తరించుకునే ప్లాన్ లో భాగంగా తమిళనాడులో ఎంటర్ అయ్యేందుకే.. మురుగదాస్ తో భారీ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభమై ఇప్పటికి 8 నెలలు గడించింది. మరో నాలుగు నెలల్లో సినిమా రిలీజ్ కి కూడా ప్లాన్ చేశారు. కానీ ఇప్పటివరకూ టైటిల్ ని ఫైనల్ చేయలేకపోయాడు మహేష్.
ఇప్పటికే మహేష్-మురుగ మూవీ కోసం అంటూ.. చాలానే పేర్లు వినిపించగా.. ఇప్పుడు మరోపేరు తెరపైకి వచ్చింది. ఈసారి 'మర్మం' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నాడట డైరెక్టర్. రహస్యం అనే అర్ధం వచ్చే ఈ వర్డ్ ని అనుకోగానే.. బాగా ఎగ్జైట్ అయ్యాడట మురుగదాస్. మహేష్ కూడా ఈ మూవీలో అండర్ కవర్ గా పని చేసే సీక్రెట్ ఏజంట్ కావడంతో.. ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావించాడట. ఇదే విషయాన్ని మహేష్ కి చేరవేస్తే.. తను మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు తప్ప ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని తెలుస్తోంది.
నిజానికి మర్మం కంటే.. గతంలో వినిపించిన సంభవామి అనే టైటిల్ పవర్ ఫుల్ గా ఉందని చెప్పాలి. మనకి ఇలాంటి పేర్లు.. డబ్బింగ్ సీరియల్స్ కి.. డబ్బింగ్ సినిమాలకు మాత్రమే వినిపిస్తుంటాయి. మహేష్ కి కూడా ఇలాంటి ఫీడ్ బ్యాక్ ఫ్యాన్స్ నుంచి రావడంతో.. టైటిల్ విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/