Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః కిల్లింగ్ క్లీవేజ్ షో.. చూపు తిప్పుకోనివ్వని అందం

By:  Tupaki Desk   |   2 May 2021 12:30 AM GMT
ఫొటోటాక్‌ః కిల్లింగ్ క్లీవేజ్ షో.. చూపు తిప్పుకోనివ్వని అందం
X
బాలీవుడ్ ప్రేక్షకులకు వీడియో సాంగ్స్ మరియు ప్రత్యేక పాటలతో సుపరిచితురాలైన ముద్దుగుమ్మ నేహా మాలిక్‌. ఈ అమ్మడు సినిమాల్లో ఎంతగా అందాల ప్రదర్శణ చేస్తుందో అంతకు మించి అన్నట్లుగా అందాలను ఆరబోస్తూ మత్తెక్తిస్తూ ఉంటుంది. ఈమె ఫొటో షూట్‌ లు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో సారి నేహా నెట్టింట వైరల్‌ అవుతోంది. బ్లూ డ్రస్‌ లో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫొటో షూట్‌ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. వావ్‌ నేహా అంటూ ఎంతో మంది కామెంట్స్‌ చేస్తున్నారు.

బ్లూ డ్రస్‌ లో నేహా మాలిక్‌ క్లీవేజ్ షో తో చూపు తిప్పుకోకుండా అందంగా ఉంది. నేహా ఫిజిక్‌ మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ కు ఫిదా అవ్వని వారు ఎవరు ఉండరు. అంతగా ఈ అమ్మడి అందాల ఆరబోతను నెటిజన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమాల్లో వరుసగా హీరోయిన్స్ ఆఫర్స్‌ కోసం అందాల ప్రదర్శణ చేస్తున్న నేహా ప్రయత్నాలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. నెట్టింట హాట్ ఫొటోలు షేర్‌ చేసి సినిమా ల్లో ఆఫర్లు దక్కించుకోవడం ఈమద్య కాలంలో చాలా కామన్‌ విషయం.