Begin typing your search above and press return to search.

ఈత కొట్టి సొగసులు చూపిస్తోంది

By:  Tupaki Desk   |   21 July 2017 1:41 PM GMT
ఈత కొట్టి సొగసులు చూపిస్తోంది
X
అందాల భామ నేహా ధూపియా.. గతంలో మాదిరిగా ఇప్పుడు చకచకా సినిమాలు చేయడం లేదు.. తన అందాన్ని మాత్రం అదే స్థాయిలో కంటిన్యూ చేస్తోంది.. అంతకు అంత క్రేజ్ పెంచుకునేందుకు ఏమేం రూట్స్ ఉంటాయో అన్నిటినీ ఫాలో అయిపోతోంది. సోషల్ మీడియాలో సొగసుల రచ్చ చేయడంలో ఈ భామకు బాగానే ఎక్స్ పీరియన్స్ ఉంది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో నేహా ధూపియా షేర్ చేసిన ఫోటో చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే. జస్ట్ అలా స్విమ్మింగ్ పూల్ లోంచి బయటకు రాగానే.. ఇలా బికినీ ఫోటో క్లిక్ మనిపించేసింది. టాప్ యాంగిల్ లోంచి తీసిన ఈ ఫోటో.. గ్లామర్ ప్రియులను కేకలు పెట్టించేయడం ఖాయం. అంతకు మించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. పర్ఫెక్ట్ గా సన్ లైట్ ని తన బాడీపై.. ఫేస్ పై ఫోకస్ అయ్యేలా నేహా ధూపియా జాగ్రత్త పడ్డతీరు చూస్తే షాక్ తినేయడం ఖాయం. అమ్మడికి ఫోటోగ్రఫీలో కూడా ట్యాలెంట్ ఉందా అనిపించేయక మానదు.

చిల్డ్రన్ ఆఫ్ సమ్మర్ అంటూ తాను.. ఆ సన్ లైట్ ను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నానో చెప్పిన నేహా ధూపియా.. రీసెంట్ గా న్యూయార్క్ లో జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమంలో సందడి చేసింది. వరుణ్ ధావన్.. రణవీర్ సింగ్ లతో కలిసి బాగానే హంగామా చేసింది. నేహా నిర్వహించే 'నో ఫిల్టర్ నేహ' అనే కార్యక్రమంలో త్వరలో వీరిద్దరూ పాల్గొనబోతున్నారు.