Begin typing your search above and press return to search.
నయన్ రోజుకు 15 లక్షలు అడిగిందా
By: Tupaki Desk | 3 Jun 2017 6:06 PM ISTనయనతారను ఓ సినిమాకు ఒప్పించడం చాలా క్లిష్టమైన విషయం. స్టార్ హీరోల సినిమా అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకునే బాపతు అస్సలు ఏ మాత్రం కాదు. ఇక ఈ భామను పబ్లిసిటీ యాక్టివిటీస్ కు తీసుకురావడం అన్నది దాదాపు దుర్లభం అనాల్సిందే. రీసెంట్ టైంలో తన ఏ సినిమా ప్రచారానికి హాజరు కాలేదు నయనతార.
ఆ విషయం తెలిసినా సరే.. గోపీచంద్ హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన 'ఆరడుగుల బుల్లెట్' మూవీ పబ్లిసిటీకి ఈమెతో ప్రచారం చేయిస్తే.. కాసింత ప్లస్ అవుతుందని నిర్మాతలు భావించారు. ఎలాగూ షూటింగ్ పూర్తయేందుకు సహకరించడంతో.. రెండు రోజుల పాటు ప్రచారం కూడా చేయాల్సిందిగా ఆమెను రిక్వెస్ట్ చేశారట. సహజంగా ప్రచారానికి దూరంగా ఉండే నయన్.. ఆరడుగుల బుల్లెట్ కు ప్రచారం చేసేందుకు ఏకంగా 30 లక్షలు డిమాండ్ చేసిందని తెలుస్తోంది.. అది కూడా కేవలం రెండు రోజులను కేటాయించేందుకు మాత్రమే కావడం విశేషం.
నయనతార డిమాండ్ ను విన్న నిర్మాతలకు మైండ్ బ్లాంక్ అయిందట. అసలే ఏళ్లతరబడి సాగిన మూవీని ఎలాగోలా పూర్తి చేసి.. థియేటర్లలోకి తీసుకువస్తుంటే.. ఇప్పుడు నయన్ అడిగే రేటు ఇవ్వడం ఆసాధ్యమని ఫిక్స్ అయిపోయి.. నయన్ లేకుండా ప్రచారం కానించేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/