Begin typing your search above and press return to search.

సెక్సీ మనవరాలి స్పయిసీ డ్యాన్సులు

By:  Tupaki Desk   |   10 May 2017 11:49 AM IST
సెక్సీ మనవరాలి స్పయిసీ డ్యాన్సులు
X
ఇప్పటి తరం హీరోయిన్లు ఎలా ఉండబోతున్నారో మనకు తెలిసిందే. ఆల్రెడీ ఆలియా భట్ వంటి భామలు బికినీలకూ పెదాల ముద్దులకు సై అనేస్తే.. రేపటి తరం ఇంకా ఫాస్ట్ గా ఉంది. అలా ఉందని చెప్పడానికి ఉదాహరణగా మనం సారా ఇబ్రహీం.. జాన్వి కపూర్.. అలాగే అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్వా నవేలి నందా లను ఉదాహరణలుగా చెప్పొచ్చు.

ఎప్పటికప్పుడు బికినీల్లో కనిపిస్తూ.. తన ఒంపుసొంపులతో మత్తెక్కిస్తున్న నవ్య కు ఇప్పటికే చాలా ఫ్యాన్ బేస్ ఉంది. అమితాబ్ ఫ్యామిలీ నుండి వచ్చే తొలి స్పయిసీ సూపర్ స్టార్ హీరోయిన్ అవుతుందంటూ పలువురు జోస్యం చెబుతున్నారు కూడా. ఈ సెక్సీ పిల్ల చాలాసార్లు బికినీల్లో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా ఒక పార్టీలో అమ్మడు 'డిల్లీవాలీ గాళ్‌ ఫ్రెండ్' అనే పాటకు రెచ్చిపోయి ఆడేసింది. ఒక మసాజ్ రూమ్ లో ఉండగా.. తన స్నేహితురాళ్ల కోసం సొగసులను దారబోస్తూ అమ్మడు ఈ ప్రైవేట్ షో కు తెరలేపింది.

మొత్తానికి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియదు కాని.. నవ్య మాత్రం తన ఛమక్కులతో కుర్రాళ్ళను గట్టిగానే కట్టిపాడేస్తోంది. మరీ ఈ రేంజులో రెచ్చిపోతే రేపు వెండితెరపై ఏం చేస్తుందో ఏంటో చూడాలి.