Begin typing your search above and press return to search.
కాళ్ళు చూపి ఒళ్ళు వేడెక్కిస్తున్న కొంటె భామ!
By: Tupaki Desk | 9 May 2020 9:40 AM ISTఇండియన్ సినీ ఇండస్ట్రీలో అందమైన భామలు ఎంతోమంది ఉన్నారు. కళాత్మకంగా చూసే హృదయులకు సినీ ప్రపంచం ఎప్పుడూ అందమైనదే. కరోనా అయినా.. లాక్ డౌన్ అయినా యువత మాత్రం అందమైన తారల అందాలకోసం అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ సిద్దమే.. కొందరి అందాలు కళ్ళలో నిలుస్తాయి. కానీ ఆ యువనటి అందాలు నేరుగా హృదయాలను తాకుతాయి. కెరీర్ ఆరంభంలో యంగ్ బ్యూటీ ఊర్వశి రూటేలా అందాల పోటీల్లో విజేతగా నిలిచి మోడలింగ్ లో రాణించింది. ఆ తర్వాత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటేందుకు తెగ ఆరాటపడుతోంది. అయితే ఇంతవరకు సినీరంగంలో ఊర్వశికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. ఐటమ్ సాంగ్స్, స్పెషల్ కామియో అప్పియరెన్స్ లకే అమ్మడిని సరిపెడుతున్నారు.
ఇక ఊర్వశి గురించి ఎన్నిసార్లు ఎంత మాట్లాడినా తక్కువే కావచ్చు. 25మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఊర్వశి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెటిజన్లకు కలల రాణిలా మారింది. ఎప్పటికప్పుడు తాజా తాజా ఫోటో షూట్లతో, ఫొటోలతో ఫ్యాన్స్ దేహంలో చిచ్చు రేపుతోంది. రంభ మేనక లను వదిలేసి వచ్చిందేమో ఈ ఊర్వశి అన్పిస్తుంది. ఇక తాజాగా ఊర్వశి ఇంస్టాగ్రామ్ ద్వారా ఓ ఫోటో షేర్ చేసింది. ఎల్లో సోఫాలో గ్రే కలర్ షర్ట్ వేసుకొని అమ్మడు చూపరులను చూపు తిప్పుకోలేకుండా చేస్తుంది. అమ్మడి సొగసైన అరటి బోదెల్లాంటి పొడుగైన సాఫ్ట్ లెగ్స్ చూసి అభిమానుల మతులు పోతున్నాయి. తను కదలకుండా కూర్చొని తన పోజుతో కుర్ర గుండెలలో పరుగులు పెడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.