Begin typing your search above and press return to search.

గాలివాన బ్యూటీ ఇలా ఓపెన్ చేసేసిందేంటి?

By:  Tupaki Desk   |   10 Oct 2022 12:30 AM GMT
గాలివాన బ్యూటీ ఇలా ఓపెన్ చేసేసిందేంటి?
X
తెలుగు బ్యూటీ నందిని రాయ్ సుప‌రిచిత‌మే. `040` సినిమాతో లాంచ్ అయిన అమ్మ డు అటుపై `హార్మోన్స్`..`మాయ‌`..`మో స‌గాళ్ల‌కి మోస‌గాళ్లు`.. `సిల్లీ  ఫెలోస్` లాంటి చిత్రాల్లో న‌టించింది. కానీ అమ్మ‌డికి ఆ సినిమాలేవి క‌లిసి రాలేదు. మ‌ధ్య మ‌ధ్య‌లోనే హిందీ..క‌న్న‌డ చిత్రాల్లోనూ న‌టించింది. అక్క‌డా అదే ప‌రిస్థితి. తిరిగి తిరిగి మ‌ళ్లీ టాలీవుడ్ లో కే వ‌చ్చి ప‌డింది.

చివ‌రిగా `కొతి కొమ్మ‌చ్చ‌`లో న‌టించిన అమ్మ‌డు  ఇప్పుడు `గాలివాన` అనే సినిమాలో న‌టిస్తోంది. చేస్తుందనే పేరుగానీ...అవేమి అమ్మ‌డికి చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ అందివ్వ‌డం లేదు. కెరీర్ ప‌రంగా ఇలా  ఒడిదుడుకులు ఎదుర్కోంటుంది. ఇక సోషల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌న‌దైన అందంతో యువ‌త‌ని ఆక‌ట్టుకుంటుంది.

టెంప్టింగ్ ఫోటోల‌తో  కాక‌లు పుట్టిస్తోంది. తాజాగా బ్యూటీ మ‌రో కొత్త ఫోటోతో నెట్టింట అగ్గి రాజేస్తుంది. ఇదిగో ఇక్క‌డిలా  లేలేత ప‌సుపు వర్ణం ప్యాంట్ ష‌ర్ట్ లో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది. మ్యాచింగ్ వైట్ షూస్ బ్యూటీని మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మ‌లిచాయి. టాప్ లో క్లీవేజ్ అందాల ఎలివేష‌న్  హైలైట్. ముందుకు వొంగి మ‌రి క్యామ్ కి అదిరిపోయే భంగిమ‌లో ఫోజులిచ్చింది.

ఎలాంటి లో దుస్తులు లేకుండా అమ్మ‌డి ఎలివేషన్ కుర్రాళ్ల‌లో కాక‌లు రేపుతోంది. నెక్ ని డిజైన్డ్ నెక్లెస్ మ‌రింత అందంగా మ‌లిచింది. ప్ర‌స్తుతం ఈ  ఫోటో అంతర్జాలంలో వైర‌ల్ గా మారింది. అభిమానులు హాట్ పిక్ పై త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. మ‌రి ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాలేవైనా న‌టిగా బిజీగా మారుస్తాయా? అన్న‌ది చూడాలి.

చాలా కాలంగా బ్యూటీ ఇన్ స్టాని హీటెక్కిస్తుందిగానీ... న‌లుగురిలో నారాయ‌ణ తంతే క‌నిపిస్తుంది. స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అయ్యే ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. అన్న‌ట్లు ఈ బ్యూటీ కొంత కాలంగా సికింద్రాబాద్ లోనే ఉంటుంది. చాలా కాలం పాటు ముంబైలో ఉన్న అమ్మ‌డు అటుపై మకాం పూర్తిగా స్వ‌స్థ‌లానికి మార్చేసిన‌ట్లు తెలుస్తోంది.