Begin typing your search above and press return to search.
ఎర్ర మిరపలా ఊరించకలా తెలుగమ్మాయ్
By: Tupaki Desk | 21 Jun 2021 11:30 AM GMTబిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ పరిచయం అవసరం లేదు. ఇటీవల ఈ బ్యూటీ `ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్` అనే సిరీస్ లో నటించింది. ఆహాలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో విభిన్నమైన కథాంశం ఉన్న ఈ సిరీస్ లో నందిని రాయ్ నటన ఆకట్టుకుంది. ఇందులో ప్రియదర్శి మేల్ లీడ్ పాత్రలో నటించారు. విద్యాసాగర్ ముత్తుకుమార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. మిస్ ఆంధ్రా నందిని రాయ్ ప్రస్తుతం నటిగా వడివడిగా అడుగులు వేసేందుకు చేయని ప్రయత్నం లేదు.
నందిని రాయ్ వరుస ఫోటోషూట్లు వెబ్ లో దుమారం రేపుతున్నాయి. ఇంతకుముందే వరుసగా ఇన్ వోర్ ఫోటోషూట్లతో బికినీ షూట్లతో విరుచుకుపడిన నందిని రాయ్ తాజాగా ముదురు ఎరుపు సిల్కీ చొక్కాలో మెరుపులు మెరిపించింది. టాప్ లో బటన్ లెస్ ఫోజులతో రెచ్చిపోయింది. ఇక బాటమ్ లెస్ స్టైల్లో థై సొగసుల ఎలివేషన్ హైలైట్ గా నిలిచింది. ``ఇది బ్రాండ్ గురించి కాదు.. స్టైలింగ్ గురించి``అని నందిని శీర్షిక పెట్టారు.
దీనికి అభిమానుల నుంచి స్పందన అదే రేంజులో ఉంది. ``ఎర్ర మిరప… రెడ్ వైన్…! అంటూ పలువురు వ్యాఖ్యల్ని జోడించగా.. చాలా అందంగా ఉన్నారు .. అసలు మీ అందానికి బౌండరీలు లేవు.. అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. వెబ్ సిరీస్ లో రాణించిన నందిని రాయ్ ఇప్పుడు పెద్ద తెరపై పెద్ద ఛాన్సుల కోసం వేచి చూస్తోంది. మరి తెలుగు యువహీరోలు దర్శకనిర్మాతలు తెలుగమ్మాయిని ఎంకరేజ్ చేస్తారా లేదా వేచి చూడాలి.