Begin typing your search above and press return to search.

ఘాటు పోజులో నీటు సొగసరి!

By:  Tupaki Desk   |   19 Feb 2021 11:30 PM GMT
ఘాటు పోజులో నీటు సొగసరి!
X
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమయ్యే హీరోయిన్స్ అంటే 'బోల్డ్ నెస్' అనే పదానికి మారుపేరులా ఉంటారు. సినిమాలలో వారి ఆటిట్యూడ్, యాక్టింగ్ చూస్తేనే అర్ధమవుతుంది ఎంత బోల్డ్ అనేది. బెంగాలీ ముద్దుగుమ్మ నైనాగంగూలీ కూడా ఆర్జీవి చేతనే సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. వంగవీటి సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు ఆ సినిమాలో చక్కగా చీరకట్టి ఆకట్టుకుంది. కానీ ఎప్పుడైతే బ్యూటిఫుల్ అనే సినిమాను వర్మ ప్రకటించాడో అప్పుడు తెలిసింది గ్లామర్ ప్రియులకు నైనా దగ్గర చూడని అందాలు ఎన్ని దాగున్నాయో.. ప్రస్తుతం ఈ అమ్మడు బోల్డ్ అండ్ రొమాంటిక్ జానర్ లోనే సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

హీరోయిన్లను వర్మ చూపించినట్లుగా ఏ డైరెక్టర్ చూపించడు. ఎందుకంటే ఆయన సెట్ చేసే కెమెరా యాంగిల్స్ అలా ఉంటాయి. అలాంటి కెమెరా యాంగిల్స్ కి నైనా పెట్టే పోజులతో ఎంతో పాపులారిటీ దక్కించుకుంది. అది ఎలాంటి సినిమా అయినా నైనా చీరకట్టు నుండి టు-పీస్ బికినీ వరకు ఏదైనా నిర్మొహమాటంగా ధరించి సినిమాలో వేడిని పెంచుతుంది. ఈ అమ్మడు రొమాన్స్ అంటే ఎగిరి గంతేస్తుందట. అందుకే చరిత్రహీన్, బ్యూటిఫుల్ సినిమాలతో పాటు వర్మ డైరెక్షన్ లో ఓ లెస్బియన్ మూవీ కూడా చేస్తోంది. నైనాకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. అందుకే ఎప్పటికప్పుడు తాజాతాజా స్కిన్ షో ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. అమ్మడు తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఓ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో స్టయిల్ గా కుర్చీలో కూర్చొని మొత్తం టాప్ టు బాటమ్ అందాలన్నీ బయటపెట్టేసింది. అమ్మడి మేనిఛాయకు ఆమె ఒంపులన్నీ రెట్టింపు అందంతో మెరిసిపోతున్నాయి. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.