Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బెంగాల్ రసగుల్లా

By:  Tupaki Desk   |   14 Sep 2018 7:19 AM GMT
ఫోటో స్టొరీ: బెంగాల్ రసగుల్లా
X
ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ పేరు నైనా గంగూలి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'వంగవీటి' సినిమాలో నటించింది. వర్మ స్కూల్ అనగానే హాటు ఘాటు మిర్చి అని మీరు అర్థం చేసుకోవాలి. 'వంగవీటి' సినిమాకు సూపర్ పబ్లిసిటీ వచ్చింది గానీ అది నైనకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అలా అని ఊరుకునే రకం కాదు ఈ బ్యూటీ. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సెక్సీ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ ఉంటుంది.

రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో క సూపర్ ఫోటో పోస్ట్ చేసింది. ఫ్రిల్స్ ఉన్న ఒక బ్యూటిఫుల్ వైట్ గౌన్ లో దర్శనమిచ్చింది. ఇక ఆ గౌన్ కు డీప్ వి నెక్ ఉంది. అంత డీప్ గా వి నెక్ ఉంటే ఇక అందాల విందు సహజంగానే జరిగిపోతుంది కదా. దానికితోడు ఒక సూపర్ రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. యాక్సెసరీస్ అసలేమాత్రం వేసుకోలేదు. అయినా బెంగాల్ రసగుల్లా లా కనిపించింది.

ఈ ఫోటో కు ఆమె ఇచ్చిన క్యాప్షన్. "నేను చాలా టఫ్.. నాకేం కావాలో నాకు కరెక్ట్ గా తెలుసు. నా లక్ష్యం పట్ల శ్రద్ధ ఉంది." నిజమే ఆమెకేం కావాలో ఆమెకు తెలుసు. అలా అందరికీ తెలిస్తే ప్రపంచంలో సగం సమస్యలు ఉండవు కదా? చాలామంది జనాలు వాళ్ళకేం కావాలో వాళ్ళకు తెలుసని భ్రమలో ఉంటారు. వాళ్ళకు తెలిసింది 'సొసైటీ కి ఎం కావాలో' అది..! నిజంగా వాళ్ళకేం కావాలో వాళ్ళకు తెలిస్తే సాయంత్రానికి రోజూ ఫ్రస్టేషన్ ఎందుకువస్తుంది.. ఫన్ ఎందుకు లైఫ్ నుండి మిస్ అవుతుంది??