Begin typing your search above and press return to search.
నాగశౌర్య రంగబలి..వ్వాటే మెలోడీ సాంగ్
By: Tupaki Desk | 19 Jun 2023 9:56 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కు గత కొంత కాలంగా హిట్స్ లేవు. ఆయన నటించిన చివరి చిత్రం ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి.. బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం నాగశౌర్య నటిస్తున్న సినిమాల్లో ఒకటి రంగబలి. ఈ సినిమా తో పవన్ బసంశెట్టి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాను జులై 7వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. దీనితో ఒక్కో అప్టేట్ ను మేకర్స్ వదులుతున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ మన ఊరి లో ఎవడ్రా ఆపేది పాటకు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ చూస్తుంటే... హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కనిపిస్తోంది. వీరి కెమిస్ట్రీ కూడా ఈ సినిమాకు కలిసి వస్తోందని తెలుస్తోంది. నాగశౌర్య కు జోడీ గా యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. కల కంటూ ఉంటే.. అంటూ సాగే ఈ పాటలో నాగ శౌర్య కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు. పాట సాహిత్యం, దానికి తగ్గట్లుగా సంగీతం ఆకట్టుకుంది.
ఇక కల కంటూ అంటూ సాగే ఈ పాట కు కృష్ణ కాంత్ సాహిత్యం అందించాడు. లవ్ స్టోరీ లాంటి సినిమా కు మ్యూజిక్ అందించిన పవన్ సీహెచ్ సంగీతం అందించాడు. ఇక ఈ పాటను సార్థక్ కల్యాణి, వైష్ అలపించారు. ఇక ఈ సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
రంగబలి చిత్రం లో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం రంగబలి షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ను జులై 7న గ్రాండ్గా విడుదల చేయనున్నారు .నాగశౌర్య మరోవైపు నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాలు చేస్తుండగా.. చిత్రీకరణ దశ లో ఉన్నాయి. రంగబలి సినిమా హిట్ అవుతుందని.. నాగశౌర్యతో పాటు అభిమానులు అంచనాలు పెంచుకున్నారు.