Begin typing your search above and press return to search.
మూడు కాదు.. నాలుగు కొట్టాడు నాగ్
By: Tupaki Desk | 25 March 2016 5:30 PM GMTమొత్తానికి అందరూ అనుకున్నట్లే జరిగింది. ''ఊపిరి'' సినిమాను ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. కింగ్ నాగార్జున కూడా అనుకుని ఉండరు.. ఈ సినిమా అందరికీ ఈ రేంజులో నచ్చుతుంది అని. ఎమోషనల్ కంటెంట్ తో చితక్కొట్టేశారంతే. ఒక విలన్ లేడు.. ఒక ఫైట్ లేదు.. ఒక పంచ్ డైలాగ్ పేలలేదు.. ఇక స్పెషల్ కమెడియన్ లేడు.. అయినాసరే సినిమా రిజల్టు అదిరిపోయింది.
అయితే ఈ విన్ తో నాగార్జున హ్యాట్రిక్ కొట్టాడని అంటోంది ఫిలిం ఇండస్ర్టీ. అంతేకాదు.. ఆయన లక్కీ అని.. అందుకే వరుసగా మూడు బ్లాక్ బస్టర్లు పడ్డాయని అంటున్నారు. అంత సీన్ లేదు. ఆయన లక్కీ కాదు. కేవలం తన కష్టాన్ని.. డైరక్టర్ మీద ఉన్న నమ్మకం.. కథలలో వైవిధ్యం.. అవి మాత్రమే నాగార్జునకు ఈ సక్సెస్ ను తెచ్చిపెట్టాయి. అందుకే మనం - సోగ్గాడే చిన్నినాయనా - ఊపిరి సినిమాలు వరుసగా హిట్టయ్యాయి. అయితే ఈ మూడే కాదు.. మరో హిట్ కూడా ఉంది. అదే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్. బహుశా ఆ ప్రోగ్రామ్ చేయడం మొదలెట్టాకే నాగ్ చాలా వైవిధ్యబరితమైన కథలను ఎంచుకుంటున్నాడు.
ఇకపోతే కింగ్ ఇప్పుడు యంగ్ హీరోలందరికీ ఆదర్శం. ఎవరితోనైనా జత కట్టాలి.. ఎలాంటి దర్శకుడితోనైనా ఎలాంటి సినిమానైనా తీయాలి. ఇదే నాగ్ నేర్పిన పాఠం.