Begin typing your search above and press return to search.

చొక్కా ఓకే.. మరి నడుము నుండి పాదాలకు అడ్డేదమ్మా!

By:  Tupaki Desk   |   19 Feb 2021 9:00 PM IST
చొక్కా ఓకే.. మరి నడుము నుండి పాదాలకు అడ్డేదమ్మా!
X
సినీ ఇండస్ట్రీలో పేరుకు తగ్గట్టుగానే యువహీరోయిన్ నభానటేష్ తన అందాలతో కుర్రకారును అబ్బా అనిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పరంగా దూరం మెయింటైన్ చేసిన నభా.. ఇస్మార్ట్ శంకర్ నుండి విపరీతంగా గ్లామర్ డోస్ పెంచేసింది. అప్పటినుండి వయ్యారి సినిమా పాటలలో డ్యూయెట్స్, షూటింగ్స్ లేనప్పుడు గ్లామరస్ ఫోటోషూట్స్ అంటూ రెచ్చిపోతుంది. సినిమాలేమో గాని ఫోటోషూట్స్ మాత్రం ఆదరగొడుతుంది. సోషల్ మీడియాలో నభా ఫాలోయింగ్ మిలియన్స్ లో ఉంది. ఇంస్టాగ్రామ్ లో దాదాపు ఇరవై లక్షల ఫాలోయర్స్ ఉన్నారు అమ్మడికి. తాజాగా బ్లాక్ అండ్ వైట్ గ్లామరస్ షూట్ ఒకటి చేసింది. ఓ జీన్స్ చొక్కా ఒకటి వేసుకొని అలా బాత్ టబ్బుకు ఆనుకొని నిలబడింది. ఆ పోజులో నభాను చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

ఎందుకంటే అమ్మడు కేవలం షర్ట్ మాత్రమే వేసుకుంది. టాప్ టు బాటమ్ కేవలం షర్ట్ తో కవర్ చేసేందుకు ట్రై చేసింది. కానీ ఈ సుందరాంగి సోయగాలన్నీ కుర్రాళ్లను అదోమాదిరి మూడ్ లోకి తీసుకెళ్తుందని కామెంట్స్ సోషల్ మీడియాలో వెలువెత్తుతున్నాయి. అంటే మీరే చూడండి నభా నడుము వరకే షర్ట్ కవర్ చేసింది. మరి నడుము నుండి పాదాలవరకు అలా ఓపెన్ గా ఉంచేసింది. అంటే ఫ్యాన్స్ ఫాలోయర్స్ గుండెల్లో చిచ్చురేపేందుకే కదా.. నిజంగా నభాను ఈ స్టైలిష్ ఓవర్ డోస్ కాస్ట్యూమ్ లో చూసినవారు అసలు నిద్రపోలేరు అనిపిస్తుంది. మొత్తానికి నభా కుర్రకారుకు సోయగాలను బాగానే వడ్డీస్తోంది. ప్రస్తుతం ఆ పిక్ నేటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా నభా ఇప్పుడు పలు సినిమాలను హోల్డ్ లో ఉంచిందట. త్వరలోనే కొత్త సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది.