Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: నభా నటేష్ నాభి అందాలు

By:  Tupaki Desk   |   2 Sep 2018 7:10 AM GMT
ఫోటో స్టొరీ: నభా నటేష్ నాభి అందాలు
X
ఈ జెనరేషనే ఫాస్టు. ఎంత ఫాస్ట్ అంటే మూడు నాలుగేళ్ల పిల్లలు ప్లే స్టోర్ లో గేమ్స్ డౌన్ లోడ్ చేసేంత! ఇక హీరోయిన్ల విషయానికి వస్తే వాళ్ళు భారీగా పోటీ ఉండే ప్రొఫెషన్ లో ఉంటారు కాబట్టి చాలా ఫాస్టుగా ఉండాలి. కళ్ళు మూసి తెరిచేలోపు ఛాన్స్ లు అవతలవాళ్ళు లాక్కెళ్ళిపోతారు. మరి ఈ విషయం తాజాగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నభా నటేష్ కు చాలా త్వరగా అర్థం అయినట్టుగా ఉంది.

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న 'నన్ను దోచుకొందువటే' చిత్రం 'నభా నటేష్ డెబ్యూ ఫిలిం. ఈ సినిమా టీజర్ లో క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఇక టీజర్ లో ఉన్నట్టే సినిమాలో కూడా పక్కింటమ్మాయిలా కనిపిస్తుందని కొంతమంది ఆడియన్స్ అనుకున్నారు. మరి ఈ విషయం పసిగట్టిందేమో.. వెంటనే హాటు ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ లో విరుచుకుపడుతోంది. గతంలో అయితే పక్కింటమ్మాయి ఇమేజ్ వచ్చిన మూడు నాలుగేళ్ళకు కానీ తత్త్వం బోధపడేది కాదు. ఈ నభ మాత్రం అసలు అలా జనాలు అనుకొనేలోపే నేను 'హాట్' అంటూ ఇండికేషన్ ఇచ్చింది.

ఇక ఫోటో విషయానికి వస్తే ఒక నలుపు రంగు నెటెడ్ టాప్ లో అందాలను ఆరబోసింది. ఇక అంతటితో ఆగిందా అంటే.. ఊహు... నాభి అందాలను కూడా ఆ ఫోటోలో వీలైనంతగా రంగరించింది. ఆమె నాభి అందాలు నెటిజనులను ఎంతగా డిస్టర్బ్ చేశాయి అంటే.. గూగుల్ సెర్చ్ లో 'నభా నటెష్' అని టైప్ చేస్తే పక్కన సజెషన్స్ వస్తాయి కదా. అందులో 'navel' అనేది కూడా ఒకటి.. కుర్రాళ్ళు అది పనిగా ఆమె నాభి అందాలను వెతుకుతున్నారన్నమాట!