Begin typing your search above and press return to search.
మైనర్ రేప్ కేసులో నటుడికి హీరోయిన్ మద్దతు
By: Tupaki Desk | 5 Jun 2021 8:12 PM ISTఉత్తరాది టీవీ స్టార్ నటుడు పెర్ల్ వి పూరి పై రేప్ కేసు నమోదు అయ్యింది. మైనర్ బాలిక పై పెర్ల్ వి అత్యాచారంకు పాల్పడ్డాడు అనేది ఆరోపణ. టీవీ కార్యక్రమాల్లో ఆఫర్లు ఇప్పిస్తానంటూ బాలికను లో బర్చుకుని పలు మార్లు అత్యాచారంకు పాల్పడ్డట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ ల కింద అతడిని అరెస్ట్ చేసినట్లుగా ముంబయి పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
వెండి తెర మరియు బుల్లి తెర ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కొన్ని మాత్రమే బయటకు వస్తుంటాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అవకాశాల కోసం యువతులు కొన్ని సార్లు కొందరిని నమ్మితే వారు మోసం చేయడం జరుగుతుంది. ఆ సమయంలో వారు బయటకు చెప్పుకోలేక పోయినా ఆ తర్వాత వారు బయట పెడుతూ ఉన్నారు. బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న పెర్ల్ వి పై ఇలాంటి కేసు నమోదు అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
పెర్ల్ వి కి కొందరు మద్దతు గా నిలుస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా సుపరిచితురాలు అయిన అనిత అతడికి మద్దతు గా నిలిచింది. అతడిపై బుక్ అయిన కేసును నాన్సెన్స్ అంటూ కొట్టి పారేసింది. ఈ కేసులో నిజా నిజాలు బయటకు రావాంటూ ఆమె డిమాండ్ చేసింది. రేప్ చేసిన వ్యక్తికి అనిత మద్దతుగా నిలవడంపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయడం చాలా పెద్ద నేరం. అలంటి వ్యక్తికి మీరు మద్దతు తెలపడం సిగ్గు చేటు అంటూ కొందరు అనితపై పౌరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.