Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : యద అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది

By:  Tupaki Desk   |   20 Feb 2022 4:47 AM GMT
ఫోటోటాక్‌ : యద అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది
X
నాని హీరోగా నటించిన తెలుగు సినిమా జెర్సీ హిందీలో రీమేక్ అయిన విషయం తెల్సిందే. షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ రీమేక్ లో హీరోయిన్ గా మృనాలి ఠాకూర్ నటించింది. తెలుగు లో కూడా ఈ అమ్మడు లెఫ్టినెంట్‌ రామ్‌ అనే సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతుంది.

బాలీవుడ్‌ లో సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న ఈ అమ్మడు సౌత్‌ లో కూడా తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో కుమ్మేస్తోంది.

మృనాలి ఠాకూర్ కు ఇన్‌ స్టా గ్రామ్‌ లో పెద్ద ఎత్తున ఫాలోయింగ్‌ ఉంది. ఏమాత్రం అందాల ఆరబోత విషయంలో మొహమాట పడకుండా చూపిస్తూ ఉంటుంది. సినిమాల ద్వారా కంటే కూడా ఈ అమ్మడు ఇలా అందాల ఆరబోతతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. అందుకే ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్‌ మీడియా సెన్షేషన్‌ అనడంలో సందేహ లేదు.

తాజాగా మరోసారి తన అందాల ఆరబోత తో కుర్ర కారును ఉక్కిరి బిక్కిరి చేస్తూ బాబోయ్‌ అనేలా చేసింది. తాజా ఫోటో షూట్ లో క్లీ వేజ్ షో తో పాటు కొంటె చూపులతో మతి పోగొడుతోంది.

తన అంద చందాలను ఏ స్థాయిలో ఎలా ఎక్స్‌ పోజ్‌ చేయాలో ఈ అమ్మడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అందుకే ఈ అమ్మడి అందాల ఆరబోత ఎప్పుడు కూడా వైరల్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు ఈ అమ్మడి స్థాయిని మరింతగా పెంచే విధంగా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు కొత్త తరహాలో క్రియేటివిటీగా తన అందాల వింధు చేస్తున్న మృనాలి ఈ సారి ఒక ప్రిన్సెస్ తరహాలో ఇన్‌ స్టా లో ప్రత్యక్ష్యం అయ్యి ఎంతో మంది అబ్బుర పడేలా చేస్తోంది.

ఉత్తరాదిన పరిచయం అయినా కూడా కాస్త గట్టిగా ప్రయత్నిస్తే సౌత్‌ లో ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌ అయ్యే ఫీచర్స్ బాగా ఉన్నాయంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మృనాలి స్టార్‌ హీరోయిన్ పీస్ అని.. ఇప్పటి వరకు ఈమె సరైన అవకాశం దక్కించుకోలేక పోయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నెట్టింట ఎప్పటికప్పుడు ఫోటో షూట్‌ లతో ఆకట్టుకుంటూ వస్తున్న ఈ అమ్మడు హీరోయిన్ గా ముందు ముందు మంచి విజయాలను సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

జెర్సీ తర్వాత బాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా మారుతాను అని తనకు తాను చాలా నమ్మకంతో మృనాలి ఉందట. ఆ విషయాన్ని గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఖచ్చితంగా సినిమా కమర్షియల్‌ గా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

కనుక ఈ సినిమా తో మృనాలి కూడా తన అందచనాలు అందుకుంటుంది. బాలీవుడ్ తో పాటు సౌత్‌ లో కూడా మోస్ట్‌ వాంటెడ్‌ గా ఈమె మారే రోజులు ముందు ముందు ఉన్నాయి అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.