Begin typing your search above and press return to search.

ప్రకృతిని ఆస్వాదిస్తూ అందాల విందు

By:  Tupaki Desk   |   14 Feb 2022 4:45 AM GMT
ప్రకృతిని ఆస్వాదిస్తూ అందాల విందు
X
బాలీవుడ్‌ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గదు. ఆమె ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తూ పాపులారిటీని దక్కించుకుంది. బుల్లి తెర.. వెండి తెర అనే తేడా లేకుండా తన ప్రతిభతో ఉత్తరాది ప్రేక్షకులను అలరించడంతో పాటు ప్రతి ఒక్కరిని మెప్పించిన ముద్దుగుమ్మ మౌనీ రాయ్. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా ఈ అమ్మడు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అందమైన ఫోటోలకు తోడుగా అద్బుతమైన ప్రకృతి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. థైస్‌ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ క్లీ వేజ్ షో తో బ్యాక్ అందాలను కనువిందు చేస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో లో హాట్ ఫొటోలతో అదరగొట్టేస్తోంది. హీరోయిన్ గా ఆఫర్లు తక్కువ వస్తున్నా కూడా ఇలా సోషల్‌ మీడియాలో అదిరి పోయే హాట్ ఫొటోల కారణంగా ఎప్పుడు కూడా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే జనాల్లో మంచి పాపులారిటీని దక్కించుకుంది. మౌనీ రాయ్‌ మరోసారి ఈ ఫొటోల వల్ల మంచి పేరును దక్కించుకుంది.

బ్యాక్‌ అందాలతో అదరగొడుతున్న ఈ పోటోను ఆమె ఫాలోవర్స్ తెగ షేర్స్ చేస్తున్నారు. ఆహా ఓహో అంటూ కామెంట్స్ చేయడం మాత్రమే కాకుండా తక్కువ సమయంలో అత్యధిక లైక్స్ తో ముంచెత్తారు. ఉత్తరాదిలోనే కాకుండా ఈ అమ్మడికి సౌత్‌ లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. పెద్ద ఎత్తున ఈమె సౌత్‌ ఆడియన్స్ కూడా నెట్టింట ఆమె ఫోటోలకు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. తప్పకుండా ఈఅమ్మడు సౌత్‌ లో నటించాలని వారు కోరుతున్నారు.

2006 సంవత్సరంలో టీవీ షో ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు మెల్ల మెల్లగా స్టార్‌ డమ్‌ ను దక్కించుకుంటూ వచ్చింది. టీవీ సీరియల్స్ మరియు షో లు చేస్తున్న సమయంలోనే హీరోయిన్ రేంజ్ లో ఈ అమ్మడికి గుర్తింపు దక్కింది. బుల్లి తెరపై ఈమె చేసిన సందడి కారణంగా అయిదు సంవత్సరాలకు వెండి తెర నుండి పిలుపు వచ్చింది. ఈమె మొదటి సినిమా 2011 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పంజాబీ సినిమాలో నటించిన ఈ అమ్మడికి బాలీవుడ్‌ లో కూడా మంచి పేరు దక్కింది.

ఆ తర్వాత నుండి సినిమాలు వెబ్‌ సిరీస్ లు ఇంకా బుల్లి తెర ఇలా అన్ని ప్లాట్‌ ఫామ్స్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తూ వస్తోంది. పెద్ద మొత్తంలో అందాల ఆరబోత చేసే ఈ అమ్మడికి సౌత్‌ నుండి కూడా ఈమద్య ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. స్టార్స్ కు జోడీగా కాకున్నా కచ్చితంగా ఈ అమ్మడు సౌత్ లో మంచి పాపులారిటీ దక్కించుకునేలా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి మౌనీ రాయ్ మన సౌత్‌ వచ్చేది ఎప్పుడో చూడాలి