Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మౌనీ బికినీ హీటెక్కిస్తోందిగా

By:  Tupaki Desk   |   29 Nov 2020 2:30 AM GMT
ఫోటో స్టోరి: మౌనీ బికినీ హీటెక్కిస్తోందిగా
X
మాల్దీవుల విహారంలో భామ‌లంతా ఫుల్ చిలౌట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా బికినీ బీచ్ ఫోటోషూట్ల‌తో అగ్గి రాజేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవ‌లోనే మౌనీరాయ్ బీచ్ బికినీ షూట్ హీట్ పెంచేస్తోంది.

ఇన్ స్టాలో మౌనీరాయ్ వ‌రుస పెట్టి స్పెష‌ల్ బికినీ ఫోటోల‌ను షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు యువ‌త‌రంలో జోరుగా దూసుకెళుతున్నాయి. ఓచోట బీచ్ లో ఇసుక తిన్నెల న‌డుమ ఆట‌లాడుతూ పింక్ అండ్ రెడ్ బికినీలో క‌నిపించిన మౌనీరాయ్ .. మ‌రో ఫోటోలో ఎంతో రిలాక్స్ డ్ గా రిసార్ట్ పూల్ లో నిదురిస్తూ క‌నిపించింది. అల‌సిన దేహ‌శిరుల్ని ఇలా సూర్య‌ర‌ష్మి వేడిమిలో రిలాక్స్ చేస్తోంది. అది కూడా బీచ్ ఎండ‌లో ఆర‌బెడుతోంది.

మౌనీ వీకెండ్ ట్రీట్ అదిరిందంటూ ఈ ఫోటోల‌కు అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. శ‌ని ఆదివారాలొస్తే మౌని చెల‌రేగి ఫోటోషూట్ల‌తో అద‌ర‌గొడుతోంది. ఈసారి మ‌రింత‌గా రెచ్చిపోవ‌డంతో బికినీ ఫోటోషూట్ జోరుగా వైర‌ల్ అయిపోతోంది. మౌని ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్ర‌లో ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టించింది. అలాగే జీ5 ఓటీటీ సిరీస్ లండ‌న్ కాన్ఫిడెన్షియ‌ల్ లోనూ న‌టించింది. మ‌రోవైపు బుల్లితెర‌పైనా ఈ అమ్మ‌డి వెలుగులు ఏమాత్రం త‌గ్గ‌లేదు.