Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అందంతో కాటేస్తుందా

By:  Tupaki Desk   |   30 July 2017 8:12 AM GMT
ఫోటో స్టోరి: అందంతో కాటేస్తుందా
X
ఏక్తా కపూర్ నిర్మించిన హింది టి‌వి సీరియల్ నాగిని దేశంలోనే ఎక్కువ మంది చూసే టి‌వి సీరియల్ గా పేరు తెచ్చుకుంది. తెలుగులో కూడా వస్తున్న ఈ సీరియల్ లో హీరోయిన్ మౌని రాయ్ ఇప్పుడు బాలీవుడ్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. టి‌వి సీరియల్ హీరోయిన్ కూడా ఒక బాలీవుడ్ హీరోయిన్ కి ఉన్నంత ఇమేజ్ ఉండడం కొంచం విషయమే కదా.

ఇప్పుడు ఒక అవార్డ్ షో ఈమెకు టి‌వి రంగం లో ఆమె చేసిన పాత్ర నాగినికి గాను బెస్ట్ ఫీమెల్ విబాగంలో ఉత్తమ నటిగా అవార్డ్ కూడా వచ్చింది. ఈ సీరియల్ ఫేమస్ కావడం తో మౌని రాయ్ కూడా ఫ్యాషన్ షో లలో ఫోటో షూట్ లలో ఎక్కువగా కనిపిస్తూ ఉందిలే. ఈ అవార్డ్ షో కి కూడా ఆమె వచ్చిన తీరు చూస్తే ఈమె కు ఏమి తక్కువ బాలీవుడ్ హీరోయిన్ కావడానికి మీరు కూడా అనేస్తారు. రెడ్ కార్పెట్ పై నడిచిన ఈమె ను ఆమె అందాలును చూసిన అక్కడ వారు కళ్ల అన్నీ ఈమె అందాలు పైనే పెట్టారు. తన అందాలును ఇప్పటి నుండే శృతి మించి చూపిస్తుంది అని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఇవే అందాలుతో చాలసార్లు బీచ్ లో బికినీ తో దర్శనం ఇచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మరింది ఈ సుందరి. ఇకపోతే మౌని రాయ్ ఇప్పుడు అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న గోల్డ్ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది. మరి ఈ నాగిని బాలీవుడ్ ను తన అందంతో కాటేస్తుందా లేదో చూడాలి.