Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: చూపించ‌డానికి ఇంకేం లేవంటోన్న నేహ!

By:  Tupaki Desk   |   19 Oct 2022 10:30 AM GMT
ఫోటోస్టోరీ: చూపించ‌డానికి ఇంకేం లేవంటోన్న నేహ!
X
మోడల్ కం నటి నేహా మాలిక్ బికినీ బీచ్ విహారం ఇంతకుముందు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నేహా అన్ లిమిటెడ్ గ్లామర్ షో యువతరంలో ఎప్ప‌టిక‌ప్పుడు గిలిగింతలు పెడతూనే ఉంటుంది. నేహా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ లో సునామీలా మారింది. నేహా మునుపటితో పోలిస్తే తాజా లుక్ లో నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ లో కనిపించింది.

టూపీస్ లో నేహా హాట్ షో నెట్టింట దుమారం రేపుతోంది. టాప్..బాట‌మ్ క‌వ‌ర‌ప్ త‌ప్ప‌! ఒంటిపై ఇంకేం క‌నిపించ‌లేదు. కెమెరా షాట్స్ అన్ని వెరీ క్లోజ‌ప్ కావ‌డంతో అమ్మ‌డి అందాలు మ‌రింత ఫోకస్డ్ గా హైలైట్ అవుతున్నాయి.

ఒంటిపై న‌ల్ల‌ని బీచ్ ఇసుక పూసుకుని మ‌రీ ఎలివేష‌న్ పై కాన్సంట్రేట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. యువ‌త‌లో సంచ‌ల‌నానికి తెర‌తీసాయి. ఎవ‌రి స్టైల్లో వారు కామెంట్లు గుప్పించి ఆనందిస్తున్నారు. ఓ నెటి జ‌నుడు ఏకంగా నేహా శ‌రీరంలో చూపించ‌డానికి ఇంకేముందంటూ! చ‌మ‌త్క‌రించాడు.

నేహా కెరీర్ మ్యాటర్ కి వస్తే... మోడలింగ్ నుంచి గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది. పంజాబీ చిత్రాలు సహా బాలీవుడ్ లోనూ నటిస్తోంది. చండీగర్ లో మెడిసిన్ పూర్తి చేసి ఫ్రాంక్ ఫిన్ కోర్సు కోసం ఇండోర్ కు వెళ్లి చివరికి ముంబైలో స్థిరపడింది.

మోడలింగ్ సహా నటిగా కెరీర్ ను ప్రారంభించింది. యుటివి 'బిందాస్'లో 2013 లో ఫియర్లెస్ పేరుతో తన మొదటి సీరియల్ పాపులరైంది. బాలీవుడ్ మూవీ 'భన్వారీ కా జల్'లో తొలిచిత్రం. ఆమె మొట్టమొదటి మ్యూజిక్ వీడియో సాంగ్ మికా సింగ్ .. సోను నిగమ్లతో కలిసి 'ఇష్క్ కార్లే'తో పాపులరైంది.

ముసాఫిర్ (2020)-గాంధీ ఫెర్ ఆ జియా (2020)-ఐ ప్రామిస్ (2019) లాంటి చిత్రాల్లో నటించింది. మ్యూజిక్ వీడియో ''ధూప్ మెయి నా చల్'' తరువాత ఆమె వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత హిందీ -పంజాబీ ఆల్బమ్ లతో మరింతగా పాపులర్ అయ్యింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.