Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: హబ్బీతో మిర్చి బ్యూటీ..!
By: Tupaki Desk | 28 April 2020 1:00 PM ISTటాలీవుడ్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ తెలుసు కదా.. 'లీడర్'.. 'మిరపకాయ్'.. 'సారొచ్చారు'.. 'మిర్చి' లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే 2013 తర్వాత మాత్రం సినిమాలకు స్వస్తి చెప్పి అమెరికాలో సెటిల్ అయిపోయింది. జో లాంగెల్లా అనే ఓ అమెరికన్ ను పెళ్ళి చేసుకుని రిచా వైవాహిక జీవితంలోకి కూడా అడుగుపెట్టింది. రిచా ఈమధ్యే ఇన్స్టా లోకి ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా ఈ రిచా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి "ఓల్డ్ పిక్. సేమ్ మ్యాన్.. న్యూ నేమ్. #రిచా లాంగెల్లా #ఇట్స్ అఫీషియల్ #బై గంగోపాధ్యాయ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఇప్పుడు రిచా తన భర్త పేరును జోడించుకుని రిచా లాంగెల్లా గా మారిందన్నమాట. ప్రస్తుతం ఈ జంట ఆరెగన్ రాష్ట్రంలో పసిఫిస్ సిటీ లో ఉంటున్నారట. పాతదే కానీ సెల్ఫి మాత్రం అదిరి పోయింది. బీచ్ లో నిలబడి ఇద్దరూ ఒకరిని ఒకరు హగ్ చేసుకుని మరీ ఫోటో తీసుకున్నారు. గాగుల్స్ ధరించి ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ సెల్ఫీ తీసుకోవడం విశేషం. ఏదైతేనేం ఈ ఫోటో రిచా అభిమానులను దిల్ ఖుష్ చేసింది.
కొందరు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు. ఒకరేమో బెంగాలీ లో "ఖూబ్ సుందొర్ లగ్చో దుజోనె ఏక్ సాథె" అంటూ మెచ్చుకున్నారు. మరి కొందరు "గ్రేట్ పెయిర్".. "మేడ్ ఫర్ ఈచ్ అదర్" అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చారు. ఇన్స్టా ఎంట్రీ ఇచ్చింది అంటే ఇకపై ఇన్స్టా నెటిజన్లతో టచ్ లో ఉంటుందనే హింట్ ఇచ్చినట్టు. మరి పనిలో పనిగా టాలీవుడ్ పై కూడా ఓ లుక్కేస్తుందా?