Begin typing your search above and press return to search.
జూనియర్ మహేష్ ఎక్కడా తగ్గలేదు
By: Tupaki Desk | 1 July 2015 11:00 PM ISTపెదవి పెదవి కలిపేస్తున్నాడు. అమ్మాయి అదరాన్ని జుర్రేస్తున్నాడు. టీనేజీలో తాపంలో మైలేజీ ఇంత ఉంటుందా? అనిపిస్తున్నాడు. అసలింతకీ ఎవరీ హీరో? అవును ఇతగాడిని జూనియర్ మహేష్ అని టాలీవుడ్‌లో పిలుస్తారు. అతడు సినిమాలో కరుడుగట్టిన రౌడీని పోలీసుల బారీ నుంచి రక్షించి, అతడి పంచనే చేరి, అతడి దగ్గర విద్యలన్నీ నేర్చుకునే బుల్లి మహేష్ ఈయనే.
ఆ తర్వాత నూనూగు మీసాల వయసులో హీరో అయ్యాడు. అనుకోకుండానే ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రంతో హీరో అయ్యాడు. తొలి ప్రయత్నమే హిట్ కొట్టాడు. ఆ తర్వాత స్టార్ హీరోలతో సమానంగా క్షణం తీరికలేనంత బిజీ అయిపోయాడు. డజన్ల కొద్దీ సినిమాల్లో నటించే అవకాశం ఏ బ్యాక్‌గ్రౌండూ లేకుండా అందుకున్నాడు. అయితే యథావిధిగానే పెట్టుబడులు పెట్టే పెద్దన్నల అండదండలు లేక రేసులో కాస్త వెనకబడ్డాడు. మనోజ్ నందం నటించిన 'యూత్ ఫుల్ లవ్' ఈ శుక్రవారం రిలీజవుతోంది.
బాహుబలి రావడానికి వారం ముందే బుల్లి మహేష్ వచ్చేస్తున్నాడు. మహేష్ రేసులోంచి తప్పుకున్నా నేనున్నా అంటూ వస్తున్నాడు. ఇదిగో ఈ పోస్టర్ చూస్తుంటే మహేస్ సమంతని ముద్దాడుతున్నట్టు ముచ్చటగా లేదూ? ఒకవేళ అలా లేకపోయినా.. మనోడు అలాగే ఫీలవుతున్నాడు. కుర్రహీరో ఎక్కడా తగ్గలేదు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయోగాని..