Begin typing your search above and press return to search.
బికినీ బీచ్ లో కరోనా హల్ చల్
By: Tupaki Desk | 4 March 2020 9:00 AM ISTమార్చి మొదలవ్వక ముందే ఎండల మంట మొదలైంది. ఒక రకంగా చలి కాలం కాకుండా .. కరోనా తెలంగాణలో ఎండాకాలం ప్రవేశించడం కొంతలో కొంత పెను ముప్పు తీవ్రతను తగ్గిందనే చెప్పాలి. ఇక ఆ కరోనా సంగతి అటుంచితే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న బికినీ బీచ్ కరోనా మాత్రం కచ్ఛితంగా ప్రమాదకరమేనని అర్థమవుతోంది.
ఇంతకీ ఎవరీ అమ్మడు? అంటే మినీషా లాంబా. అప్పట్లో ఓ తెలుగులో సినిమాలో ఐటెమ్ నంబర్ లో నర్తించి వేడెక్కించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ స్టాటస్ ని మాత్రం అందుకోలేకపోయింది. అయితేనేం ఇదిగో ఇలా నిరంతరం బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. ఇటీవల ఇన్ స్టాగ్రమ్ లో ఏదో ఒక వేడెక్కించే ఫోటోతో వైరల్ అవుతూనే ఉంది.
తాజాగా బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటో అభిమానుల్లో జోరుగా వైరల్ అయిపోతోంది. వైట్ అండ్ వైట్ టూపీస్ లో ఆరాంగా ఇలా సేద దీరుతుంటే ఆ వెట్ లిప్స్ కుర్రాళ్లను అంతే ఇదిగా కవ్వించేస్తున్నాయ్. కార్పొరేట్-బచ్నా యో హసీనో- జోకర్ - భూమి లాంటి చిత్రాల్లో మినీషా నటనకు ప్రశంసలు దక్కాయి. 2017 నుంచి ఈ భామకు సరైన ఆఫర్లు అయితే లేవు.